ఎంతో మంది భారతీయులు వాడే హీరో స్ప్లెండర్ రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత

Published by: Shankar Dukanam

హీరో స్ప్లెండర్ ప్లస్ భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో అగ్రస్థానంలో ఉంటుంది

Hero Splendor Plus లో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సి ఇంజిన్ ఇచ్చారు

హైదరాబాద్‌లో Hero Splendor Plus ఎక్స్‌షోరూమ్ ధర 77,601 కాగా, ఆన్‌రోడ్ ధర 1 లక్షా 800 రూపాయలు ఉంది.

భారత మార్కెట్లో హీరో స్ప్లెండర్ ప్లస్ మొత్తం 4 వేరియంట్లు అమ్ముడవుతున్నాయి

Hero Splendor Plus ఈ అన్ని వేరియంట్లలో మొత్తం 7 రంగులు ఉన్నాయి.

అత్యధిక మైలేజీని ఇచ్చే బైకులలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి

Hero Splendor ప్లస్ రియల్ లైఫ్ మైలేజ్ సాధారణంగా 60 నుండి 70 కిలోమీటర్ల మధ్య ఉంటుంది

హీరో స్ప్లెండర్ ప్లస్ 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది

ట్యాంక్ ఫుల్ చేపిస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు