అన్వేషించండి

Manu Bhaker : చెన్నై వెళ్లి స్టాలిన్ ఎవరో తెలియదన్న మనుబాకర్ - ఇక తమిళియన్స్ ఊరుకుంటారా ?

Manu Bhaker in Chennei : ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మనుబాకర్‌కు జనరల్ నాలెడ్జ్ బొత్తిగా తక్కువగా ఉన్నట్లుగా ఉంది. తమిళనాడు సీఎం ఎవరో తెలియదని చెప్పేసింది. అదీ కూడా చెన్నైలో.

Manu Bhaker Has Never Heard Of MK Stalin : ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మనుబాకర్ కు .. చెన్నాలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా ప్రతినిధులతో ఇంటరియాక్ట్ అయ్యారు. వారికి తమిళనాడు గురించి మనుబాకర్ కు ఎంత తెలుసో .. తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. మొదట మహాబలిపురం గురించి అడిగారు. మనబాకర్ తెలియదని చెప్పారు. పోనీ మీనాక్షి టెంపుల్ గురించి తెలుసా అని అడిగారు. దానికీ ఆమె తెలియదని చెప్పారు. దీంతో జర్నలిస్టులు చాలా పెద్ద డౌట్ వచ్చింది. ఎందుకంటే.. టెస్టు చేసేందుకు ఎంకే స్టాలిన్ ఎవరో తెలుసా అని అడిగేశారు. వారు ఎక్స్ పెక్ట్ చేసిన సమాధానమే వచ్చిందిక ఎంకె స్టాలిన్ ఎవరు అని తిరిగి ప్రశ్నించినంత పని చేసింది మనుబాకర్. దాంతో జర్నలిస్టులకు మైండ్ బ్లాంక్ అయిపోయిది. 

అయితే ఊరట ఏమిటంటే.. స్టార్ హీరో విజయ్ మాత్రం ఆమెకు తెలని చెప్పింది. అంటే.. మనుబాకర్ కు భక్తి, రాజకీయాలపై అసలు ఆసక్తి లేదని.. సినిమాలపై మాత్రం కాస్త ఆసక్తి చూపిస్తారని క్లారిటీ వచ్చేసినట్లయింది. 

అయితే తమిళనాడుకు వెళ్లి స్టాలిన్ ఎవరో తెలియదంటే.. అక్కడి నెటిజన్లు ఊరుకుంటారా ?. తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  

అయితే తమిళనాట రాజకీయాల్లో కూడా అడుగు పెట్టిన విజయ్ ప్యాన్స్ మాత్రం..  మనుబాకర్ ను వైరల్ చేస్తున్నారు. తమ హీరో మాత్రమే మనుబాకర్ కు తెలుసని.. ఆయన ఉత్తరాదిలో కూడా సూపర్ స్టార్ అని చెప్పుకుని సంతోషపడుతున్నారు.  

విజయ్ వచ్చే ఎన్నికల్లో డీఎంకే తలపడబోతున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టి.. పార్టీ నిర్మాణం చేపట్టారు.  త్వరలో విడుదల కానున్న గోట్ సినిమా తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే కేటాయిస్తానని ప్రకటించారు.                                       

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Embed widget