అన్వేషించండి
పార్లమెంట్‌లో మరోసారి కలకలం, ఫేక్ ఐడీతో హోంశాఖ ఆఫీస్‌లోకి యువకుడి చొరబాటు
Home Ministry Office: నకిలీ ఐడీతో హోంశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
![పార్లమెంట్‌లో మరోసారి కలకలం, ఫేక్ ఐడీతో హోంశాఖ ఆఫీస్‌లోకి యువకుడి చొరబాటు Man Arrested While allegedly trying To Enter Home Ministry Office With Fake ID పార్లమెంట్‌లో మరోసారి కలకలం, ఫేక్ ఐడీతో హోంశాఖ ఆఫీస్‌లోకి యువకుడి చొరబాటు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/21ea2804895dd1546621c40d8db3ba1c1707287682159517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నకిలీ ఐడీతో హోంశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Home Ministry Office Security Breach: కేంద్రహోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ఓ యువకుడు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో హోంశాఖ ఆఫీస్‌లోకి ఫేక్ ఐడీ కార్డుతో ఓ యువకుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చొరబాటు వెనకాల ఎలాంటి ఉగ్రకోణం లేదని ప్రస్తుతానికి పోలీసులు వెల్లడించారు. నిందితుడి పేరు ఆదిత్య ప్రతాప్ సింగ్‌గా గుర్తించారు. స్పెషల్ పోలీస్ సెల్‌తో పాటు మిగతా దర్యాప్తు సంస్థలూ ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నాయి. ప్రతాప్ సింగ్ నీతి ఆయోగ్‌లో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నట్టు విచారణలో గుర్తించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion