By: ABP Desam | Updated at : 08 Sep 2021 04:35 PM (IST)
Edited By: Murali Krishna
నేషనల్ హైవేపై కుప్పలుతెప్పలుగా కండోమ్స్
హైవేలో యాక్సిడెంట్ అయితే వెళ్లిపోయేవాళ్లు కూడా గుమిగూడి చూస్తుంటారు. అయితే ఓ నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న వాహనదారులు.. సడెన్ గా వాహనాలు ఆపి మరి వింతగా ఓ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. ఎందుకో తెలుసా? నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్‌లు కనిపిస్తే మరి ఆశ్చర్యమే కదా?
ఎవరైనా పడేశారా?
కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో కండోమ్ లు దర్శనమిచ్చాయి. ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు. శ్రీరాజ్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై కండోమ్‌లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇవి ఎవరైనా పారేశారా లేక ఏదైనా వాహనంలో తరలిస్తున్నప్పుడు పడిపోయాయో తెలియలేదు.
అయితే ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్ లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పందిచలేదు. నిత్యం రద్దీగా తిరిగే ప్రదేశాల్లోనే ఇలా ఉంటే నిర్జన ప్రాంతాల్లో పరిస్థితేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ ಕಿಲೋಮೀಟರ್ ಗಟ್ಟಲೆ ಕಾಂಡೋಮ್ಗಳುhttps://t.co/JPql1oAEVihttps://t.co/ETbtYSNVo2#Vishwavani #KannadaNews #KannadaDaily #Condom #Tumkur pic.twitter.com/bxVPXhzcRE
— Vishwavani (@VishwavaniNews) September 8, 2021
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం- కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Cyclone Michuang: వర్షంలో సరదా పడ్డ బాలుడు, రెప్పపాటులో మాయం!
ECIL Apprenticeship: ఈసీఐఎల్‌లో 363 గ్రాడ్యుయేట్ & డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
Telangana New CM: సీఎం రేసులో నేనూ ఉన్నా - ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ చర్చలు, భట్టి కూడా హాజరు
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
Suriya - Karthi: 'మిగ్‌జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం - మరి మన స్టార్స్?
/body>