By: ABP Desam | Updated at : 10 Jan 2022 05:23 PM (IST)
Edited By: Murali Krishna
ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
ఓవైపు కరోనా రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతోన్నా.. ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్నా.. తమిళనాడు సర్కార్ తగ్గేదేలే అంటోంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా భావిస్తోన్న జల్లికట్టు నిర్వహణకు స్టాలిన్ సర్కార్ ఓకే చెప్పింది. అయితే జల్లికట్టు నిర్వహణకు ప్రత్యేక ఎస్‌ఓపీని (ప్రామాణిక నిర్వహణా విధానం) తయారు చేసింది.
ఇవే రూల్స్..
జల్లికట్టు చూసేందుకు కేవలం 150 మందిని మాత్రమే అనుమతిస్తారు లేదా 50 శాతం సీటింగ్ సామర్థ్యం మాత్రమే ఉండాలి.
కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లు లేదా 48 గంటల లోపు పరీక్షించిన నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చూపించాలి.
కరోనా కారణంగా..
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న కారణంగా ఈ నెలలో జరగాల్సిన యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొంది. ఇప్పటికే కళాశాలలకు స్టడీ హాలిడేస్ ఇచ్చింది ప్రభుత్వం.
తమిళనాడులో కొత్తగా 12,895 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 51,335కు పెరిగింది. మరో 12 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 36,855కు పెరిగింది. గత 24 గంటల్లో 1,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Also Read: Rajnath Singh Corona Positive: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా