అన్వేషించండి

Vice President Election Special Pen: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ పెన్నుతోనే ఓటు వేయాలి – లేకపోతే ఓటు చెల్లదు..

ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది.  లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ ఓటింగ్ కోసం ఓ ప్రత్యేకమైన పెన్ వాడతారు.

Vice president Election Procedure:  దేశంలో సెకండ్ హయ్యస్ట్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందుకోసం రహస్య బ్యాలెట్ పద్దతిని ఉపయోగిస్తారు. అయితే ఈ ఓటువేసే విధానంలో ఎన్నికల కమిషన్ అందించేటువంటి ప్రత్యేకమైన పెన్నును వాడతారు. అది కాకుండా మరో పెన్ను వాడితే ఆ ఓటు చెల్లుబాటు కాదు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ- How to Elect Vice President

ఉపరాష్ట్రపతిని భారత రాజ్యాంగం (ఆర్టికల్ 63–71) ప్రకారం ప్రత్యేక విధానంలో ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఎన్నికల మండలి (Electoral College) ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇందులో  రాజ్యసభ, లోక్‌సభలలోని అన్ని సభ్యులు (ఎన్నికైన వారూ, నామినేట్ అయిన వారూ)  కలిసి వైస్ ప్రెసిడెంట్‌ను  ఎన్నుకుంటారు. అయితే రాష్ట్రాల శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతిని ఎన్నుకునేప్పుడు మాత్రం.. రాష్ట్రాల శాసనసభ సభ్యులు కూడా ఓట్లు వేస్తారు. రాష్ట్రాల జనాభా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక్కో ఓటుకు ఒక్కో విలువ ఉంటుంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎమ్మెల్యేలు ఓటు వేయరు కాబట్టి.. ఇప్పుడు దానిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

ఓటు విధానం

    • సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ సిస్టమ్ (Single Transferable Vote System) ఉపయోగిస్తారు.
    •  రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు.  
    • ప్రతి సభ్యుడు తన అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని Priority (1, 2, 3 వంటివి) సూచిస్తారు.
    • మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50% కంటే ఎక్కువ (అంటే “absolute majority”) పొందినవారు  విజేతగా నిలుస్తారు.

అయితే ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ -EC కొన్ని పెన్నులను సరఫరా చేస్తుంది. బ్యాలెట్ పేపర్‌తో పాటే ఎన్నికల పోలింగ్ అధికారి ఈ పెన్నును ఓటర్లకు అందిస్తారు. ఈ పెన్ను ఇంక్‌ ద్వారా మాత్రమే ప్రాధాన్యతా ఓటును నమోదు చేయాలి. అభ్యర్థి ఎదురుగా తాము ఇవ్వదలచుకున్న ప్రాధాన్యతా క్రమాన్ని అంటే.. 1,2,3 ఇలా సంఖ్యలో రూపంలో ఇవ్వాలి. అలాంటి  ఓటు మాత్రమే అర్హత పొందుతుంది. అర్హత సాధించిన ఓట్లలో 50శాతం ఓట్లను దాటిన వారు విజేతగా నిలుస్తారు.

ఉపరాష్ట్రపతికి అత్యున్నత గౌరవం ఉంటుంది. రాష్ట్రపతి తర్వాత దేశ రెండో పౌరునిగా ప్రోటోకాల్ ఉంటుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడానికి ఎలాంటి అర్హతలు అవసరమో.. అవే ఇక్కడా వర్తిస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget