News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Uttar Pradesh: వర్షాలు కురవాలని ఎమ్మెల్యేకు బురద స్నానం చేయించిన ప్రజలు!

Uttar Pradesh: వర్షాలు కురవాలని ఎమ్మెల్యేకు బురద స్నానం చేయించారు కొందరు మహిళలు. యూపీలో జరిగింది ఈ ఘటన

FOLLOW US: 

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటూ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహిళలు ఎమ్మెల్యే, నగర్ పాలికా చైర్మన్లపై బురద చల్లారు. ఎమ్మెల్యే కూడా ఇంకా పోయండి అంటూ అడిగి మరి బురద జల్లించుకున్నారు.

ఇదీ జరిగింది

మహారాజ్‌గంజ్‌లోని పిపర్‌డ్యూరా గ్రామానికి చెందిన మహిళలు వర్షాలు కురవాలని కోరుకుంటూ వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేశారు. భాజపా ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, నగర్ పాలికా చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు బురదతో స్నానం చేయిస్తూ పాటలు పాడారు.  బురద స్నానం చేయడం వల్ల ఈ ప్రాంతానికి వర్షం కురిపించే వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని ఈ ప్రాంతవాసుల నమ్ముతారు.

నమ్మకం 

నగర అధిపతికి బురద స్నానం చేస్తే వరుణుడు సంతోషిస్తాడని మహిళలు చెప్పారు. వరుణ దేవుడిని సంతోషపెట్టడానికి పిల్లలు బురదలో స్నానం చేస్తారని స్థానికంగా దీనిని కల్ కలూటి అని పిలుస్తారని వారు చెప్పారు.

" నేను వార్డులో పర్యటిస్తోన్న సందర్భంగా కొందరు మహిళలు, పిల్లలు నాకు బురద స్నానం చేయించారు. ఇది చాలా పాత సంప్రదాయం. ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేస్తారు. వారి ప్రార్థనలకు వర్షాలు పడాలని నేను కోరుకుంటున్నాను.                                                                           "
- జై మంగల్ కనోజియా, భాజపా ఎమ్మెల్యే

దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే యూపీలోని మహారాజ్‌గంజ్‌ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదంటూ మహిళలు ఇలా ప్రార్థనలు చేశారు.

Also Read: Covid Update: దేశంలో ఒక్కరోజులో 20 వేల కేసులు- 145 రోజుల తర్వాత తొలిసారి

Also Read: Zika virus: ఏడేళ్ల బాలికకు పాజిటివ్- దేశంలో మరోసారి జికా వైరస్ టెన్షన్!

Published at : 14 Jul 2022 11:08 AM (IST) Tags: uttar pradesh Uttar Pradesh news Women In UP Maharajganj Throw Mud At BJP

సంబంధిత కథనాలు

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్‌లపై నమ్మకం పెట్టుకోలేం, జాగ్రత్తలు పాటించక తప్పదు - డబ్ల్యూహెచ్ఓ

Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్‌లపై నమ్మకం పెట్టుకోలేం, జాగ్రత్తలు పాటించక తప్పదు - డబ్ల్యూహెచ్ఓ

Bilkis Bano Case: నేను మొద్దుబారిపోయాను, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది - బిల్కిస్ బానో ఆవేదన

Bilkis Bano Case: నేను మొద్దుబారిపోయాను, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది - బిల్కిస్ బానో ఆవేదన

Most Polluted Cities: టాప్‌-10 పొల్యూటెడ్ నగరాల్లో మన సిటీలు, లిస్ట్ విడుదల చేసిన రిపోర్ట్

Most Polluted Cities: టాప్‌-10 పొల్యూటెడ్ నగరాల్లో మన సిటీలు, లిస్ట్ విడుదల చేసిన రిపోర్ట్

Nirmala Sitharaman birthday: నిర్మలా సీతారామన్‌ @ 63! ఆమె గురించి మీకీ విషయాలు తెలుసా!

Nirmala Sitharaman birthday: నిర్మలా సీతారామన్‌ @ 63! ఆమె గురించి మీకీ విషయాలు తెలుసా!

టాప్ స్టోరీస్

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు