అన్వేషించండి

PM Modi vs Mete: ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!

PM Modi vs Mete: భారత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను ఫేస్‌బుక్ తొలగించడం సంచలనంగా మారింది. దానిపై విమర్శలు రావడంతో మెటా తప్పును సరిదిద్దుకుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జంతర్ మంతర్ నిరసనలపై ప్రధాని మోడీ వీడియోను మెటా తొలగించింది.
  • పొరపాటు తొలగింపు అని మెటా క్షమాపణ, ఐటీ మంత్రిత్వ శాఖ పిలిచింది.
  • పేపర్ లీక్‌లు, పరీక్షల సంస్కరణకు టాస్క్ ఫోర్స్ ప్రకటించారు.

PM Modi vs Mete: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు జరిపిన నిరసన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను పోస్టు చేశారు. ముఖ్యంగా, ప్రధాని మోదీ ఆ వీడియోను సెల్ఫీ మోడ్‌లో రికార్డ్ చేసి యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ వీడియోను మెటా తొలగించింది. దీనిపై ఏబీపీ న్యూస్ మెటాను సంప్రదించింది. ఎందుకు ఇలా చేశారంటూ ప్రశ్నించగా, అది ఒక వివరణ ఇచ్చుకుంది. ఇంతలో కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై స్పందించి మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్‌ను పిలిపించింది. 

సీజేపీ నిరసనల సమయంలో అర్థరాత్రి వేళ ప్రధాని మోదీ మొదటి వీడియోను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోనే ఫేస్‌బుక్ తొలగించింది. తెల్లవారుజామున 1:25 గంటలకు 'ఎందుకో చూడండి' (See Why) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగా, ఒక చట్టపరమైన రిక్వస్ట్ మేరకు దానిని తొలగించినట్టు చెప్పింది. ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన సమాధానంలో, ప్రధానమంత్రి వీడియో పొరపాటున డిలీట్ అయ్యిందని, ఇప్పుడు దానిని సరిదిద్దినట్లు మెటా పేర్కొంది. విమర్శలు వెల్లువెత్తడంతో మెటా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జరిగిన తప్పునకు క్షమాపణలు చెప్పింది. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై గందరగోళం

బొద్దింక జనతా పార్టీ మద్దతుదారులు దాదాపు నెలరోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. జూలై 20న సీజేపీ పార్లమెంటు మార్చ్‌ నిర్వహించింది. జనం పార్లమెంటు వైపు కదులుతుండగా, వారిని ఆపడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూ ఉన్న వివాదం తీవ్రమవుతున్న తరుణంలో, ప్రధాని మోదీ జెన్-జీ కోసం ఒక వీడియో షేర్ చేశారు. పేపర్ లీక్ విషయాన్ని తాను సీరియస్‌గా తీసుకున్నామని కఠిన చర్య తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

లేటెస్ట్‌ వీడియోలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు

పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మరో వీడియోలో, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్ధారిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించడం ద్వారా పారదర్శకతను తీసుకువస్తూ, ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అమలు చేస్తుందని ఆయన అన్నారు.

Frequently Asked Questions

ప్రధాని మోదీ వీడియోను మెటా ఎందుకు తొలగించింది?

మొదట మెటా చట్టపరమైన రిక్వస్ట్ అని చెప్పింది. తర్వాత అది పొరపాటున తొలగించబడిందని అంగీకరించి క్షమాపణలు చెప్పింది.

ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది?

కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్‌ను పిలిపించి దీనిపై వివరణ కోరింది.

పరీక్షల సంస్కరణలపై ప్రధాని మోదీ తాజా వీడియోలో ఏమి ప్రకటించారు?

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అధ్యక్షతన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని చెప్పారు.

ప్రధాని మోదీ మొదటి వీడియోను ఎప్పుడు, ఏ సందర్భంలో పోస్ట్ చేశారు?

సీజేపీ నిరసనల సమయంలో అర్ధరాత్రి వేళ ఈ వీడియోను పోస్ట్ చేశారు. పేపర్ లీక్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని అందులో తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget