అన్వేషించండి

PM Modi Flies Tejas: తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రధాని మోదీ చక్కర్లు, గర్వంగా ఉందంటూ ట్వీట్‌

PM Modi Flies in Tejas: ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చక్కర్లు కొట్టారు.

PM Modi Flies in Tejas Aircraft:

 
తేజస్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో చక్కర్లు కొట్టారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ కంపెనీకి వెళ్లిన ఆయన తేజస్ ఫైటర్ జెట్‌ని పరిశీలించారు. ప్రస్తుతం HALలోనే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారవుతున్నాయి. ఈ పనులను రివ్యూ చేసేందుకు వెళ్లిన మోదీ ఇలా పైలట్‌ వేషధారణలో కనిపించారు. అక్కడి వాళ్లలో ఉత్సాహం నింపారు. దేశీయంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం ఆ మేరకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తోంది. నిధులూ కేటాయిస్తోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్‌ అనే కలను సాకారం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.  light combat aircraft అయిన Tejas Fighter Jets ని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా రక్షణశాఖకు చెందిన GE Aerospace కంపెనీ HALలో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. Mk-II-Tejas ఎయిర్‌క్రాఫ్ట్‌లకి ఇంజిన్‌లు తయారు చేసేందుకు డీల్ కుదిరింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకి వెళ్లినప్పుడు ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయి. ఇటీవలే భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగంలో భారత్ ఎగుమతులు రూ.15,290 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. ఇప్పటి వరకూ భారత్‌ ఈ ఫీట్‌ని సాధించలేదని స్పష్టం చేశారు. 

"తేజస్ ఫైటర్ జెట్‌లో ఇప్పుడే ప్రయాణించాను. ఇది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. దేశీయంగా మరికొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేసుకోగలం అన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. దేశ సామర్థ్యాన్ని పెంచుకోగలం అన్న నమ్మకం వచ్చింది. ఇదంతా శ్రమ, అంకింతభావంతోనే సాధ్యమైంది. ఆత్మ నిర్భరతలో ప్రపంచంలో ఏ దేశానికీ మనం తీసిపోం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్,DRDO,HALతో పాటు భారతీయులందరికీ అభినందనలు"

- ప్రధాని నరేంద్ర మోదీ

మోదీ హయాంలో రూ.36,468 కోట్లతో HALతో డీల్ కుదిరింది. 83 LCA Mk 1A ఎయిర్‌క్రాఫ్ట్‌లు డెలివరీ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది కేంద్రం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరే చేయనుంది HAL.

Also Read: Halal Ban in India: హలాల్ నిషేధంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు - అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget