అన్వేషించండి

NEET 2022 Dress Code: లోదుస్తులు తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతి- కేరళలో దారుణం!

NEET 2022 Dress Code: కేరళలో ఓ పరీక్షా కేంద్రంలో సిబ్బంది.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది.

NEET 2022 Dress Code: నీట్ పరీక్షకు హాజరయ్యే ముందు లోదుస్తులు విప్పాలని సిబ్బంది ఒత్తిడి చేసినట్లు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. కేరళ కొల్లం​లో నీట్ పరీక్ష నిర్వహణ సందర్భంగా ఓ కేంద్రంలో సిబ్బంది ఇలా వ్యవహరించినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై మరికొంతమంది విద్యార్థినులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ జరిగింది

కొల్లంలోని 'మార్ థోమా' కళాశాలలో విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే నీట్ పరీక్షకు అనుమతించారని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ మేరకు కేంద్రంలో పరీక్ష రాసిన ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నీట్‌ నిబంధనల ప్రకారమే తమ కూతురు బట్టలు వేసుకుందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థినులు లోదుస్తులు లేకుండా మూడు గంటలపాటు కూర్చొని పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని వారు తెలిపారు.

ప్రభుత్వం

ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందు స్పందించారు. విద్యార్థినుల పట్ల సిబ్బంది తీరు సరైందికాదని, ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ఈ సంఘటనను కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఎన్‌టీఏ ఏమందంటే?

అయితే ఈ వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొట్టిపారేసింది. ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌ను విచారించనట్లు తెలిపింది. ఈ విచారణలో లోదుస్తులు తీసిన తర్వాతే అనుమతించారనే వార్తలు కల్పితమని, దురుద్దేశపూర్వకమని తేలినట్లు వెల్లడించింది.

Also Read: Haryana DSP Killed: మైనింగ్ మాఫియా దారుణం- DSPని లారీతో ఢీకొట్టి హత్య!

Also Read: SC On Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట- కీలక ఆదేశాలు జారీ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget