Memes On Power Cut : దేశవ్యాప్తంగా వపర్ కట్స్ - మీమ్స్ మాత్రం "లాఫింగ్ పవర్" ఫుల్ !
విద్యుత్ సమస్య దేశమంతా విస్తరించింది. చివరికి పంజాబ్‌లోనూ అదే ప రిస్థితి. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. సునిశితంగానే విమర్శిస్తూ నవ్వుకునేలా మీమర్స్ క్రియేటివిటి చూపిస్తున్నారు.
అసలే వేసవి . ఆ పైన విద్యుత్ సమస్యలు. ఇప్పుడు దేశం మొత్తం విద్యుత్ సమస్య ఉంది. చాలా రాష్ట్రాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కూడా దొరకని పరిస్థితి . అందుకే కోతలు తప్పడం లేదు. ఈ పరిస్థితులను సోషల్ మీడియాలో మీమర్స్ ఫన్ క్రియేట్ చేసేందుకు ఉపయోగించుకుటున్నారు. అదే సమయంలో ప్రభుత్వాల తీరునూ వదిలి పెట్టడం లేదు
పవర్ కట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. ఆ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ధోనీ భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ విద్యుత్ పంపిణీ పరిస్థితి ఎలా ఉందో.. ఒక మీమ్‌లో నవ్వుకునేలా పోస్ట్ చేశాడో నెటిజన్.
Jharkhand ki light 🙂#PowerCut pic.twitter.com/Q0ojLSJ2eu
— Harry (@imshubhash18) April 29, 2022
Electricity in India now a days..#electricity #powercut #MEMES pic.twitter.com/YTnUrn5y5j
— Pradeep Bajpai (@Pradeep_NF) April 29, 2022
కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా పవర్ కట్స్ ఉన్నాయి. ఎంత మంది ఫిర్యాదు చేసినా ఒకే సమాధానం వస్తోంది.
@NammaBESCOM coming up with their standard response for every consumer complaint.#powercut #Bangalore @CMofKarnataka no power supply for close to 8 hours. No action taken by bescom in spite of so many complaints. pic.twitter.com/7P0hGCupAk
— Rohit (@backpack_nomad) April 29, 2022
@NammaBESCOM fixing power supply issues.@CMofKarnataka power cut for close to 9 hours now. No resolution in spite of multiple complains. #powercut #bangalore #bescom pic.twitter.com/bQFuKHhd5t
— Rohit (@backpack_nomad) April 29, 2022
పంజాబ్‌లో ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తామని సీఎం భగవంత్ మన్ ప్రకటించారు. కానీ ఫ్రీగా వద్దని.. కరెంట్ ఇవ్వాలని అక్కడి ప్రజలు ట్వీట్లు పెడుతున్నారు.
No Need of FREE UNITS - Need of ELECTRICITY - Still TRUSTING@BhagwantMann @ArvindKejriwal @CMOPb @PSPCLPb @AAPPunjab@meet_hayer @harjotbains @harbhajan_singh @raghav_chadha#PowerCut #Punjab #electricity #AAM #aappunjab pic.twitter.com/djai7tRHyG
— Rajat Prasad (@therajatprasad) April 28, 2022
People of #Punjab suffering from #Heatwave & wait for relief from power cut for 10 to 13 hours, and #AAP is missing by promising free #electricity
— Rakesh Arora (@Rakesh14_Arora) April 29, 2022
first give electricity 24hrs #BhagwantMann ji...🤪#PowerCut #PowerCrisis #ElectricityCrisis #CoalShortage #heatwaveinIndia pic.twitter.com/0oAkm3qC2R
Connecting people by
— VIJENDRA (@mirzabikaneri) April 29, 2022
Disconnecting power...👍☺️💐#PowerCut pic.twitter.com/FHGQU6phkU
#PowerCut Anthem 🔥🤣 pic.twitter.com/vEaIZCVxI1
— Bala Sundar #WearYourFuckingMask 😷 (@handlebarluv) April 23, 2022