By: ABP Desam | Updated at : 17 Jan 2023 05:08 PM (IST)
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది.
Man Dragged By Scooter In Bengaluru: కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడు ఓ వృద్ధుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. వృద్ధుడిని చాలా దూరం ఈడ్చుకెళ్లాడు. దాని వల్ల అతనికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వృద్ధుడిని స్కూటీతో రోడ్డుపై ఈడ్చుకెళ్లిన యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నావని నిలదీశారు. ఆ యువకుడు మాత్రం సమాధానం చెప్పలేదు. పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిని అరెస్టు చేశారు. బెంగళూరులోని మాగడి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుందని వెస్ట్ బెంగళూరు డీసీపీ తెలిపారు. పీఎస్ గోవిందరాజ్ నగర్ కు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
#WATCH | Man being dragged behind a scooter on Bengaluru's Magadi road
The victim is currently under medical treatment a city hospital. The two-wheeler driver has been apprehended by the police at PS Govindaraj Nagar: DCP West Bengaluru
(Video verified by Police) pic.twitter.com/nntPxaZxSu — ANI (@ANI) January 17, 2023
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలన మలుపు, ఛార్జ్షీట్లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
Bullet Train Project: 2026 నాటికి భారత్లో బులెట్ ట్రైన్, మోదీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు - ABPతో రైల్వే మంత్రి
Ram Mandir Construction: అయోధ్య రాముడి కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలు, భక్తుల ఘనస్వాగతం
Dattatreya Hosabale: భారతీయులందరూ పుట్టుకతో హిందువులే, బీఫ్ తినే వాళ్లనూ మతంలోకి ఆహ్వానిద్దాం - RSS లీడర్
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?