అన్వేషించండి

Maharashtra: భలే ఛాన్సులే, లలల లలల లక్కీ ఛాన్సులే- ఆ ATMలో రూ.500 కొడితే రూ.2,500 విత్‌డ్రా!

Maharashtra: ఆ ఏటీఎంలో రూ.500 విత్‌డ్రా చేస్తే రూ.2,500 వస్తున్నాయి. దీంతో జనాలు ఈగల్లా ఆ ఏటీఎం చుట్టూ గుమిగూడారు.

Maharashtra: సాధారణంగా సిటీల్లో ఏటీఎంలు ఖాళీగానే కనిపిస్తాయి. ఇక డిజిటలైజేషన్, యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళ్లేవాళ్లు చాలా తక్కువైపోయారు. అయితే తాజాగా ఓ ఏటీఎం చుట్టూ మాత్రం జనాలు క్యూలైన్లలో బారులు తీరారు. ఎంతగా అంటే అప్పట్లో డిమానిటైజేషన్ అయినప్పుడు జనాలు ఏటీఎంల దగ్గర పడిగాపులు కాసినట్లుగా నిల్చున్నారు. ఇంతకీ అసలు రీజన్ ఏంటంటే?

ఇదీ జరిగింది

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఓ వ్య‌క్తి న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అయితే ఆయ‌న కోరుకున్న న‌గ‌దు కంటే ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆ వ్యక్తి మ‌ళ్లీ అదే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌ళ్లీ ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు వ‌చ్చింది. ఈ విష‌యం జ‌నాల‌కు తెలియ‌డంతో ఆ ఏటీఎం వ‌ద్ద న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు.

Koo App
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఓ వ్య‌క్తి న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అయితే ఆయ‌న కోరుకున్న న‌గ‌దు కంటే ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆ వ్యక్తి మ‌ళ్లీ అదే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌ళ్లీ ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు వ‌చ్చింది. ఈ విష‌యం జ‌నాల‌కు తెలియ‌డంతో ఆ ఏటీఎం వ‌ద్ద న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు. - Murali (@murali142J5G) 16 June 2022

Maharashtra: భలే ఛాన్సులే, లలల లలల లక్కీ ఛాన్సులే- ఆ ATMలో రూ.500 కొడితే రూ.2,500 విత్‌డ్రా!

500 కొడితే

ఆ ఏటీఎంలో రూ. 500 కావాలని ప్రయత్నిస్తే అందుకు బ‌దులుగా రూ. 2,500 వస్తున్నాయి. ఇలా ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు ఐదు రెట్లు డబ్బులు వస్తున్నాయి. ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా తెలిసి జనాలు ఆ ఏటీఎంలో పడిగాపులు కాస్తున్నారు. న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు.

ఈ విష‌యం పోలీసుల‌కు చేర‌డంతో హుటాహుటిన ఆ ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఏటీఎంను మూసివేయించారు. బ్యాంకు అధికారుల‌కు స‌మాచారం అందించారు పోలీసులు. సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే విత్ డ్రా చేసిన న‌గ‌దు కంటే ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని బ్యాంకు అధికారులు వెల్ల‌డించారు.

Also Read: HIV-AIDS Treatment: పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? ఫర్లేదు వచ్చినా తగ్గుతుంది- HIVకి ఔషధం వచ్చిందోచ్!

Also Read: Viral Video: ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ రా బుడ్డోడా- వాన పడితే ఇట్టుండాలి మరి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget