By: ABP Desam | Updated at : 24 Jun 2022 10:59 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Getty)
Corona Cases: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. కొత్తగా 17 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే 17,336 మందికి వైరస్ సోకగా 13 మంది మృతి చెందారు.
India reports 17,336 new Covid19 cases today; Active cases rise to 88,284 pic.twitter.com/TDqDUCnqoq
— ANI (@ANI) June 24, 2022
తాజాగా 13,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.19 శాతం ఉన్నాయి.
వ్యాక్సినేషన్
Koo App▪️India’s Cumulative COVID-19 Vaccination Coverage exceeds 196.77 Cr ▪️Over 3.61 Cr 1st dose vaccines administered for age group 12-14 years ▪️India’s Active caseload currently stands at 88,284 Read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1836635 #IndiaFightsCorona - PIB India (@PIB_India) 24 June 2022
దేశంలో కొత్తగా 13,71,107 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,77,33,217 కోట్లకు చేరింది. మరో 4,01,649 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Also Read: Maharashtra Political Crisis: థాక్రే ప్రభుత్వం కుప్ప కూలినట్టేనా, షిండే శిబిరాన్ని ఎవరూ కదపలేరా?
Also Read: Delhi Crime: అమ్మాయి ఫ్లాట్‌కు రమ్మనగానే వెళ్లిపోయాడు, ఆ తరవాత ఏమైందంటే
Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
Arvind Kejriwal: స్టాలిన్‌ను కలిసిన కేజ్రీవాల్, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై పోరాటానికి మద్దతు
IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
Baba Neem Karoli: జుకర్ బర్గ్‌ని బిలియనీర్‌గా మార్చిన బాబా, స్టీవ్ జాబ్స్‌కీ ఆయనే గురువు!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు