By: ABP Desam | Updated at : 30 Apr 2022 11:31 AM (IST)
Edited By: Murali Krishna
మూడో రోజు కూడా 3వేల కరోనా కేసులు- 50 మంది మృతి ( Image Source : PTI )
Coronavirus Cases: దేశంలో కొత్తగా 3,688 కరోనా కేసులు నమోదయ్యాయి. 50 మంది కరోనాతో మృతి చెందారు. 2,755 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
COVID19 | 3,688 new cases in India today; Active caseload rises to 18,684 pic.twitter.com/9NB1foJONC
— ANI (@ANI) April 30, 2022
కరోనా కేసుల సంఖ్య 4,30,72,176కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18,684కు పెరిగింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.04 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.74గా ఉంది.
డైలీ పాజిటివిటీ రేటు 0.74గా ఉంది. వీక్లి పాజిటివిటీ రేటు 0.66గా ఉంది.
వ్యాక్సినేషన్
Koo App#COVID19 UPDATE 💠188.89 cr vaccine doses have been administered so far under Nationwide Vaccination Drive 💠India’s Active caseload currently stands at 18,684 💠Recovery Rate currently at 98.74% Read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1821453 #IndiaFightsCorona - PIB India (@PIB_India) 30 Apr 2022
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శుక్రవారం 22,58,059 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,89,90,935కు చేరింది. కరోనా ఫోర్త్ వేవ్ అంచనాల వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియన వీలైనంత త్వరగా అందరికీ అందజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది ఆరోగ్య శాఖ.
Also Read: IT Jobs Alert: ఫ్రెషర్లకు పండగే పండగ- 90 వేల ఐటీ ఉద్యోగాల మేళా, వర్క్ ఫ్రం హోంపై కీలక ప్రకటన!
Also Read: Elon Musk Coca-Cola memes : కోక్‌ను మస్క్ కొనేస్తారా ? నెటిజన్ల రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!
Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్