By: ABP Desam | Updated at : 05 May 2022 11:44 AM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు ( Image Source : PTI )
Covid Update: దేశంలో కొత్తగా 3,275 కరోనా కేసులు నమోదుకాగా 55 మంది మృతి చెందారు. 55 మంది మృతుల్లో 52 మంది కేరళకు చెందినవారే. రోజువారి మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 19,719గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4,30,91,393కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVID19 | India reports 3,275 fresh cases, 3,010 recoveries, and 55 deaths in the last 24 hours. Active cases 19,719 pic.twitter.com/bWoJhbmqMV
— ANI (@ANI) May 5, 2022
మొత్తం మరణాల సంఖ్య 5,23,975కు పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05కు పెరిగింది. రికవరీ రేటు 98.74గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.77గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.78గా ఉంది.
మహారాష్ట్రలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,78,363కు పెరిగింది. ఒక్క ముంబయిలోనే 117 కరోనా కేసులు వచ్చాయి.
వ్యాక్సినేషన్
Koo App
బుధవారం ఒక్కరోజే 13,98,710 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 1,89,63,30,362 డోసుల టీకా పంపిణీ చేసింది. బుధవారం 4,23,430 మందికి కరోనా పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 83.93 కోట్లు దాటింది.
Also Read: Rakesh Biyani Resigns: ఫ్యూచర్ రిటైల్ ఎండీ రాకేశ్ బియానీ రాజీనామా
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు
UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Sidhu Skipped Dinner: జైలులో డిన్నర్ చేయని సిద్ధూ- ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి