Students Comedy Letter : అమ్మాయిలు రసగుల్లా అని పిలుస్తున్నారు భరించలేకపోతున్నాం - ప్రిన్సిపాల్‌కు ఏడో తరగతి విద్యార్థుల లెటర్!

నిక్ నేమ్స్ పెట్టి అమ్మాయిలు అల్లరి చేస్తున్నారని అబ్బాయిలు స్కూల్ ప్రిన్సిపల్‌కు మొర పెట్టుకున్నారు. ఇంతా చేసి వారంతా ఏడో తరగతి. వారు రాసిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.

FOLLOW US: 

ఉత్తరప్రదేశ్‌లోని ( UP )  ఔరారియా అనే ఊళ్లో నవోదయ విద్యాలయం ( Navodya School ) ఉంది. విద్యాలయం అన్నాక.. విద్యార్థులు.. విద్యార్థినీలు ఉంటారు. ప్రిన్సిపాల్ కూడా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే సమస్యలో ముగ్గురూ ఉన్నారు. ప్రిన్సిపాల్‌కు ఏడో తరగతి విద్యార్థులు అంటే... అచ్చంగా అబ్బాయిల ( 7Th Class Students )  నుంచి ఓ లేఖ వచ్చింది. ఆ లేఖలో ఏముందంటే..  క్లాసులో అమ్మాయిలందరూ తమకు నిక్ నేమ్స్ పెట్టి వాటితో పిలుస్తున్నారని.. భరించలేకపోతున్నామని వారు ఆ లేఖ ( Students Letter ) ద్వారా ఫిర్యాదు చేశారు.

ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణకు కేంద్ర మంత్రి సపోర్ట్ - కానీ ట్రంపే వద్దంటున్నారు !

ఇంతకీ అమ్మాయిలు ..క్లాస్ మేట్స్ ( Class Mates ) అయిన అబ్బాయిలకు పెట్టిన పేర్లేమిటంటే... ఒకరికేమో లల్లా ( Lalla ) అని పెట్టారట. అంటే పెద్దగా బుర్ర ఎదగలేదని చెప్పడానికి ఈ పదం వాడతారు. ఇంకొకరికి రసగుల్లా ( Rasagulla )  అనిపెట్టారు.  ఇంకొకరికి దామర్ అని పెట్టారు. ఇది రోడ్ నిర్మాణంలో వాడే రోడ్డు రోలర్ లాంటిది. ఇలాంటి నిక్ నేమ్స్ పెట్టి పిలవడం వల్ల తాము తట్టుకోలేకపోతున్నామని ఆ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని లెటర్‌లో విద్యార్థులు కోరారు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

భార్యపై బలవంతపు శృంగారంపై దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

పిల్లలే కదా అని కామెడీగా తీసుకోలేదు.. స్కూల్ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని వారి తల్లిదండ్రులను ( Parents ) పిలింపించింది. అమ్మాయిలతో పాటు అబ్బాయిల తల్లిదండ్రులను కూడా పిలిపించారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాంటి లెటర్లు ( Letters ) రాసిన అమ్మాయిలకూ పద్దతుల గురించి చెప్పారు. ఆ సమస్య అంతటితో పరిష్కారం అయిందని.. ఇప్పుడు రెండు వైపులా ఎలాంటి కంప్లయింట్స్ ( No Complaints ) లేవని స్కూల్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ సమస్య ఇలా పరిష్కారమయిందని సంతోషపడాలో... ఆరు, ఏడో తరగతుల్లో నిక్ నేమ్స్ పెట్టి అబ్బాయిల్ని అడపిల్లలు ర్యాగింగ్ ( Ragging ) చేసే స్థాయికి వెళ్లారని బాధపడాలో తెలియడం లేదని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు స్టే- అప్పటివరకు నో FIR!

Published at : 11 May 2022 08:26 PM (IST) Tags: Viral letter seventh grade girl school children's letter

సంబంధిత కథనాలు

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

SonuSood Foundation :  ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !