అన్వేషించండి

Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి

Trains Cancelled Due to Cyclone DANA | రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పారు అధికారులు. దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు చేశారు. రద్దయిన రైళ్ల లిస్ట్ చెక్ చేసుకోండి

Cyclone Dana: హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. దానా తుపాను ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ సమాచారం, రైళ్ల రద్దు సమాచారాన్ని తెలుసుకుని ప్రయాణాలు చేయాలా, లేక వాయిదా వేసుకోవాలా నిర్ణయించుకోవాలని సూచించారు. డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ రైళ్ల రద్దు వివరాలు వెల్లడించారు

దానా తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ రైళ్లను రద్దు చేసింది. 

అక్టోబర్ 23న రద్దయిన రైళ్ల వివరాలు

1. రైలు నెం. 22503 కన్యాకుమారి- దిబ్రూఘఢ్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
2. రైలు నెం. 12514 సిల్చార్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
3. రైలు నెం. 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు 
4. రైలు నెం. 12840 MGR చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
5. రైలు నెం. 12868 పుదుచ్చేరి- హౌరా ఎక్స్‌ప్రెస్ రద్దు 
6. రైలు నెం. 22826 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
7. రైలు నెం. 12897 పుదుచ్చేరి- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
8. రైలు నెం. 18464 KSR బెంగళూరు- భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రద్దు 
9. రైలు నెం. 11019 CST ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
10. రైలు నెం. 12509 SMV బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్ రద్దు 
11. రైలు నెం. 18046 హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
12. రైలు నెం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రద్దు 
13.  రైలు నెం. 22888 SMVT బెంగళూరు- హౌరా హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
14. రైలు నెం. 12864 SMVT బెంగుళూరు- హౌరా SF ఎక్స్‌ప్రెస్ రద్దు 
15. రైలు నెం. 09059 సూరత్- బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
16.  రైలు నెం. 12552 కామాఖ్య- SMV బెంగళూరు AC ఎక్స్‌ప్రెస్ రద్దు 
17.  రైలు నెం. 22504 దిబ్రూఘఢ్- కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ రద్దు 
18. రైలు నెం. 22973 గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్. గాంధీధామ్ నుంచి బయలుదేరడాన్ని రద్దు చేశారు

అక్టోబర్ 24న బయలుదేరాల్సిన రద్దయిన రైళ్లు ఇవే

1. రైలు నెం. 03429 సికింద్రాబాద్- మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రద్దు
2. రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రద్దు
3. రైలు నెం.12703 హౌరా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రద్దు
4. రైలు నెం. 22603 ఖరగ్‌పూర్- విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్ రద్దు
5. రైలు నెం. 18045 షాలిమార్- హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు
6. రైలు నెం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్ రద్దు
7. రైలు నెం. 12841 షాలిమార్ - MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
8. రైలు నెం. 12663 హౌరా- తిరుచ్చిరాపల్లి SF ఎక్స్‌ప్రెస్ రద్దు
9. రైలు నెం. 12863 హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్‌ప్రెస్ రద్దు
10. రైలు నెం. 18047 షాలిమార్- వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్ రద్దు
11. రైలు నెం. 12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్ రద్దు
12. రైలు నెం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రద్దు
13. రైలు నెం. 06090 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
14. రైలు నెం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రద్దు
15.  రైలు నెం. 08421 కటక్- గుణుపూర్ MEMU రద్దు
16. రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రద్దు
17. రైలు నెం. 07471 పలాస- విశాఖపట్నం MEMU రద్దు
18.  రైలు నెం. 20837 భువనేశ్వర్- జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ రద్దు
19. రైలు నెం. 18447 భువనేశ్వర్- జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రద్దు
20. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
21. రైలు నెం. 20842 విశాఖపట్నం- భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు
22. రైలు నెం. 22874 విశాఖపట్నం- దిఘా ఎక్స్‌ప్రెస్ రద్దు
23. రైలు నెం. 18118 గుణుపూర్- రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రద్దు
24. రైలు నెం. 22820 విశాఖపట్నం- భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రద్దు
25. రైలు నెం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రద్దు
26. రైలు నెం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
27. రైలు నెం. 22808 MGR చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్ రద్దు
28. రైలు నెం. 15227 SMVT బెంగళూరు- ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
29. రైలు నెం. 20838 జునాగర్ రోడ్- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
30. రైలు నెం. 18448 జగదల్పూర్- భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రద్దు
31. రైలు నెం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ రద్దు
32. రైలు నెం. 12246 SMV బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ రద్దు
33. రైలు నెం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్ రద్దు
34. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు
35.  రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ రద్దు
36.  రైలు నెం. 07470 విశాఖపట్నం- పలాస మెము రద్దు
37.  రైలు నెం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

అక్టోబర్ 25న రద్దయిన రైళ్లు ఇవే

1. రైలు నెం. 09060 బ్రహ్మపూర్- సూరత్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
2. రైలు నెం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు
3. రైలు నెం. 22819 భువనేశ్వర్- విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రద్దు
4. రైలు నెం. 08531 బ్రహ్మపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రద్దు
5. రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రద్దు
6. రైలు నెం. 18525 బ్రహ్మపూర్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు
7. రైలు నెం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్ రద్దు
8. రైలు నెం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రద్దు
9. రైలు నెం. 18418 గన్‌పూర్- పూరి ఎక్స్‌ప్రెస్ రద్దు
10. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ రద్దు
11. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు



మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Embed widget