SC On Hijab Case: ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది- కానీ బడిలో ఉంటుందా?: సుప్రీం
SC On Hijab Case: పాఠశాలల్లో మత స్వేచ్ఛను వినియోగించుకోవచ్చా అని సుప్రీం కోర్టు పేర్కొంది. హిజాబ్ అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
SC On Hijab Case: హిజాబ్ అంశంపై సుప్రీం కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని, అయితే యూనిఫాం ధరించాలనే నిబంధన ఉండే పాఠశాలల్లోనూ హిజాబ్ ధరించ వచ్చా అని ప్రశ్నించింది.
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్శు ధూలియాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ మేరకు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సంజయ్ హెగ్డేను ఉద్దేశించి సుప్రీం వ్యాఖ్యానించింది.
మరో ప్రశ్న
ప్రస్తుత వ్యవహారం కేవలం విద్యాసంస్థల్లో క్రమశిక్షణకు సంబంధించినదేనని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.ఎం.నటరాజ్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు స్పందించింది.
While hearing the batch of petitions challenging the Karnataka High Court's judgment which upheld the ban on wearing hijab by Muslim girl students in some schools and colleges in the State..
— Live Law (@LiveLawIndia) September 5, 2022
Read more: https://t.co/JKrHIz2eAE pic.twitter.com/TNHGML7czo
సుప్రీం చేసిన వ్యాఖ్యలపై అదనపు సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ
Also Read: China Earthquake: చైనాను కుదిపేసిన భారీ భూకంపం- 46 మంది మృతి!
Also Read: లక్కీ లేడి, తన కారు నెంబర్లు చెప్పి రూ.43 లక్షలు గెలుచుకుంది - ఇదిగో ఇలా!