By: ABP Desam | Updated at : 17 May 2023 10:13 PM (IST)
Edited By: jyothi
గుజరాత్ సీఎం కుమారుడిని తీసుకెళ్లింది చార్టర్డ్ విమానంలో కాదు ప్రభుత్వ అంబులెన్సులో! ( Image Source : ABP Hindi )
Gujarat CM Bhupendrabhai Patel: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (భూపేంద్రభాయ్ పటేల్) కుమారుడు అనూజ్ పటేల్ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని చూసేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చిన విమానంలోనే సీఎం బయలుదేరారు. అలాగే తన కుమారుడిని అహ్మదాబాద్ నుంచి ముంబైకి కూడా ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్ లోనే తీసుకువచ్చారు. ఈ ఘటనతో సీఎంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రజా జీవితంలో నిజాయితీ, సరళమైన జీవితానికి ఉదాహరణగా నిలిచారని ప్రధాని ట్వీట్ చేశారు. ఆయన ప్రవర్తన ప్రజా జీవితంలో చాలా చురుగ్గా ఉందని.. అది కూడా చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుుందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. అతని కొడుకు అనూజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కోమాలోకి వెళ్లిన సీఎం కుమారుడు అనూజ్..
భూపేంద్ర పటేల్ కుమారుడు అనూజ్ ఏప్రిల్ 30వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. దాని కారణంగా అతను కోమాలోకి వెళ్లాడు. అనూజ్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ముంబైలోని హిందూజా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సీఎం భూపేంద్ర తన కొడుకును ముంబైకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నాడు. అనూజ్ ప్రస్తుతం హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ అతను సుమారు 15 రోజులు కోమాలో ఉన్నాడు. ఆరోగ్యం అస్సలే బాగాలేకపోవడంతో.. అతన్ని చాలా రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచారు. ప్రస్తుతం ఆయన కోమాలోంచి బయటపడ్డాడు. చికిత్స పొందుతున్నాడు.
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?
WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ పోస్టులు
Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం