అన్వేషించండి

Viral Video: ముంబయిలో భారీ వర్షాలు, గేట్‌ వే ఆఫ్ ఇండియా చుట్టూ భారీ వరద నీరు - వైరల్ వీడియో

Mumbai Rains: ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వాన పడుతుండడం వల్ల పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పాత వీడియో వైరల్ అవుతోంది.

Rains in Mumbai: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. గత 12 గంటలకు ఏకధాటిగా వాన పడుతోంది. ముంబయి మొత్తం వరదలతో నిండిపోయింది. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. గతంలో వర్షాలు పడినప్పుడు ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియా చుట్టూ పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చి చేరాయి. ఈ వీడియో ఎప్పటిది అన్నది తెలియకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గేట్‌వే ఆఫ్ ఇండియా చుట్టూ వరద నీళ్లు ఉన్న వీడియోని షేర్ చేసిన నెటిజన్ "Stay Safe Mumbai" అని క్యాప్షన్ పెట్టాడు. ఇదే వీడియోని మరి కొందరు షేర్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ మరి కొందరు నెటిజన్‌లు సూచిస్తున్నారు. 

ఇది పాత వీడియోనే అయినప్పటికీ ప్రస్తుతం ముంబయి పరిస్థితి ఇలాగే ఉంది. ములుంద్, మలబార్ హిల్స్‌లో రికార్డు స్థాయిలో 34 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా కేవలం గంటలోనే. గత 24 గంటల్లో ముంబయిలో 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం అధికారులనూ టెన్షన్ పెడుతోంది. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వరదల ఉద్ధృతి పెరుగుతుండడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే National Disaster Response Force (NDRF) టీమ్స్‌ రంగంలోకి దిగాయి. సహాయక చర్యలకు సిద్ధమవుతున్నాయి. ముంబయిలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget