అన్వేషించండి

Dehradun Floods: డెహ్రాడూన్‌లో భయంకరంగా వరదల పరిస్థితి - ఏమేమి మిగిలాయో చెప్పడం కష్టం - వీడియోలు

Dehradun : ఉత్తరాఖండ్‌లో వరదల పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. వరదల దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

Flood situation in Dehradun is serious :  ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో సెప్టెంబర్ 15 రాత్రి మొదలైన భారీ వర్షాలు,  క్లౌడ్‌బరస్టుల వల్ల  వరదలు సంభవించాయి. సహస్రధారా, తపోవన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ వర్షాల వల్ల రోడ్లు, ఇళ్లు, మునిగిపోయాయి. పది మందికిపైగా మరణిచినట్లుగా చెబుతున్నారు.  ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాయి, 200 మంది విద్యార్థులు, 70 మంది పౌరులను రక్షించాయి. 

సహస్రధారా ప్రాంతంలో ఇళ్లు, షాపులు, హోటళ్లు మునిగిపోయాయి. ఐటీ పార్క్, కార్లు, బైకులు నీటిలో ధ్వంసమయ్యాయి. డెహ్రాడూన్-హరిద్వార్ హైవేలో ఒక పుల్ కూలిపోవడంతో రోడ్డు ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం నీటధారల్లో మునిగిపోయింది. రుషికేష్‌లో చంద్రభాగా నది హైవే వరకు చేరుకుంది. 

 సహస్రధారా, తపోవన్, కార్లిగాడ్, వికాస్‌నగర్ ప్రధానంగా ప్రభావితమయ్యాయి. బిందాల్ నది, టోన్స్ నది వరదలు పెరిగాయి.   డెహ్రాడూన్‌లో రెండు నెలల్లో రెండో క్లౌడ్‌బర్స్ట్. వాతావరణ మార్పులు, భారీ వర్షాలు  కారణమని నిపుణులు చెబుతున్నారు. 

 

ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రధాని మోదీ పూర్తి సహకారాన్ని హామీ ఇచ్చారు.  ప్రభుత్వం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Tungabhadra Dam 33 New Crest Gates : ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్రకు కొత్త జీవం , 33 నూతన గేట్లు ప్రారంభం - హాజరైన కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్!
ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్రకు కొత్త జీవం , 33 నూతన గేట్లు ప్రారంభం - హాజరైన కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్!
Breaking News: ప్రమాణస్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఎంపీలు
ప్రమాణస్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఎంపీలు
Venezuela Earthquake: వెనిజులాలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం! సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా! 
వెనిజులాలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం! సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా! 
ABP Desam Top 10, 25 June 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 25 June 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venezuela Earthquake: వెనిజులాలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం! సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా! 
వెనిజులాలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం! సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా! 
Venezuela Earthquake: వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
Easy Chicken Fry Recipe : వంట సరిగ్గా రానివారు కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై రెసిపీ.. ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా
వంట సరిగ్గా రానివారు కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై రెసిపీ.. ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా
OG 2 Update: పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?
పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?
Venezuela Earthquake: వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
NBK112 Launch Photos: బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఫోటోలు... స్పెషల్ గెస్ట్ ఎవరో చూశారా?
బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఫోటోలు... స్పెషల్ గెస్ట్ ఎవరో చూశారా?
Monsoon Diet for Kids : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి
వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి
NBK112 Launch: నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
Embed widget