అన్వేషించండి

Elon Musk Lord Ganesha: భారతీయుల్ని ఫిదా చేసిన ఎలాన్ మస్క్ - గ్రోక్ AIతో లార్డ్ గణేష్ చాట్

Lord Ganesha Grok: గ్రోక్‌తో ఎలాన్ మస్క్ గణేశుడి గురించి చేసిన చాట్ వైరల్ అవుతోంది. "విజ్ఞానం సాంకేతికతకు కలిసిన ఘనత" అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Elon Musk chat with Grok AI about Lord Ganesha: టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ తన xAI కంపెనీ   AI చాట్‌బాట్ గ్రోక్‌తో జరిపిన సంభాషణ  సోషల్ మీడియాను ఆకర్షించింది. హిందూ దేవతలో ఒకరైన లార్డ్ గణేష్  గురించి AI ఖచ్చితమైన వివరాలు చెప్పడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. మస్క్ X  లో షేర్ చేసిన ఈ చాట్ లింక్ క్షణాల్లో వైరల్ అయింది.                           

బ్రిటిష్-ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్ మనోజ్ లాడ్వా మస్క్‌కు గణేష్  ప్రతిమను బహూమతిగా ఇచ్చారు. ఈ మూర్తి "విఘ్నాలు తొలగించడం, దైవిక ఆశీర్వాదాలు" ప్రతీక అని లాడ్వా  మస్క్ కు తెిలపారు. మస్క్ ఈ మూర్తి ఫోటోను తీసి, గ్రోక్ AIకు అప్‌లోడ్ చేసి "ఇది ఏమిటి?" (What's this?) అని అడిగారు. గ్రోక్ తక్షణమే దీన్ని గుర్తించి, వివరంగా సమాధానమిచ్చింది.                             

 "ఇది లార్డ్ గణేష్ విగ్రహం, హిందూ మతంలో విస్తృతంగా ఆరాధించే దేవుడు. ఏలిఫెంట్ హెడ్, చెవులు పెద్దవి, ట్రంక్ , నాలుగు చేతులు  అక్షమాల, మోడక, పాషా, అభయ ముద్రలు , మోషక వాహనం ఉన్నాయి. ఇది సౌత్ ఇండియన్ బ్రాస్ స్టైల్‌లో తయారైనది. గణేష్ విఘ్నాలు తొలగించేవాడు, ప్రారంభాల దేవుడు, విజ్ఞానం, సంపద ప్రతీకాలు. హిందూ సంప్రదాయంలో ప్రారంభ కార్యక్రమాల్లో పూజిస్తారు." అని గ్రోక్ తెలిపింది.                             

ఈ స్పందనలో గ్రోక్ గణేష్ పురాణాలనూ వివరించింది. శివ-పార్వతీ కుమారుడు గణేష్ చతుర్థి పండుగలో ప్రత్యేకంగా  పూజిస్తారు అని కథను వివరించింది.  మస్క్ ఈ చాట్‌ను Xలో షేర్ చేస్తూ "హిడెన్ అటాచ్‌మెంట్" అని క్యాప్షన్ పెట్టారు, ఇది మరింత క్యూరియాసిటీ కలిగించింది. 
Xలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో భారతీయ నెటిజన్లు  స్పందించారు. "గ్రోక్ హిందూనా?" (Is Grok Hindu?) అని జోక్‌లు  వేశారు.  "సాంప్రదాయం, సాంకేతికత కలిసిన అద్భుత ఉదా హరణ" అంటూ ప్రశంసలు కురిపించారు. ఒక యూజర్ "ఎలాన్ మస్క్ గణపతి భక్తుడు అయిపోతాడేమో!" అని కామెంట్ చేశారు.                              

గ్రోక్, xAI   AI మోడల్, భారతీయ సంస్కృతి, మతాలపై డీప్ నాలెడ్జ్ కలిగి ఉంది. ఇది మస్క్   "మ్యాక్సిమల్ ట్రూత్-సీకింగ్ AI" విజన్‌కు అనుగుణంగా డెవలప్ చేశారు. భారతదేశంలో గ్రోక్ యూజర్లు పెరుగుతున్న  తరుణంలో  ఈ ఇన్సిడెంట్ xAIకి కొత్త మార్కెట్ బూస్ట్ ఇస్తోంది.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget