అన్వేషించండి

Delhi High Court: వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్

Rape Case Bail: వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు అనైతికమే అవుతాయి కానీ.. నేరం కాబోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

Delhi High Court on Consensual Relationship :   వివాహేతర సంబంధాలు, నైతిక విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛపై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ఒక మహిళా అడ్వకేట్‌పై అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిమ్ ట్రైనర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ,  న్యాయస్థానాలు నేరాన్ని నిర్ణయించేటప్పుడు నైతికతను వేరుగా ఉంచాలి  అని జస్టిస్ గిరీష్ కత్ఫాలియా స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాల్లో సామాజిక నైతికతను ప్రాతిపదికగా తీసుకోలేమని కోర్టు అభిప్రాయపడింది.

కేసు ఏమిటంటే ? 

బాధితురాలు ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఢిల్లీలోని ఒక జిమ్‌లో పరిచయమైన ట్రైనర్, తనకు మత్తుమందు ఇచ్చి ఘాజియాబాద్‌లోని ఒక ఓయో   హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, తనకు తెలియకుండా ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని, సుమారు రూ. 65,000 వసూలు చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 కోర్టు పరిశీలనలో కీలక అంశాలు 

అయితే, నిందితుడు కోర్టుకు సమర్పించిన ఫోటోలు , వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించిన న్యాయమూర్తి, వారి మధ్య ఉన్న బంధం పరస్పర అంగీకారంతో కూడినదిగా  కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. బాధితురాలు వయోజనురాలు మాత్రమే కాకుండా, చట్టాలపై అవగాహన ఉన్న న్యాయవాది కూడా అని కోర్టు గుర్తు చేసింది. నిందితుడి ఫోన్ నుండి ఎటువంటి అభ్యంతరకరమైన ఫోటోలు లేదా బ్లాక్‌మెయిలింగ్ వీడియోలు దర్యాప్తులో లభించలేదని కోర్టు పేర్కొంది. 

 నైతికతపై ధర్మాసనం వ్యాఖ్యలు 

ప్రభుత్వ తరపు న్యాయవాది  నిందితుడు వివాహితుడై ఉండి, ఒక బిడ్డకు తండ్రి అయి ఉండి కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరమని, అతనికి బెయిల్ ఇవ్వకూడదని కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ కత్ఫాలియా ఒక వ్యక్తి వివాహితుడై ఉండి మరొకరితో ప్రేమ వ్యవహారం నడపడం అనేది నైతికతకు సంబంధించిన విషయం. ఒక వ్యక్తి స్వేచ్ఛను  నిర్ణయించేటప్పుడు నేరాన్ని, నైతికతను వేరుగా చూడాలి అని పేర్కొన్నారు. అలాగే మతపరమైన విభేదాల గురించి ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది.  ఈ బంధం పరస్పర అంగీకారంతో సాగినట్లు కనిపిస్తోందని భావిస్తూ, నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  


 

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget