నటి శృతి హాసన్ తన బోల్డ్ లుక్స్‌తోనే కాకుండా, ప్రేమ, శృంగారం , బాడీ పాజిటివిటీపై వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు.

Published by: Raja Sekhar Allu

బికినీ లేదా గ్లామరస్ దుస్తులు ధరించడం తన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని చెబుతారు.

Published by: Raja Sekhar Allu

శృంగారం గురించి మాట్లాడటాన్ని ఒక పాపంగా చూడకూడదని, అది జీవితంలో ఒక సహజమైన భాగమని శృతి అభిప్రాయపడతారు.

Published by: Raja Sekhar Allu

ఏదైనా సంబంధంలో పరస్పర అంగీకారం, గౌరవం ఉండాలని, అది లేని చోట శృంగారానికి విలువ ఉండదని ఆమె గట్టిగా చెబుతారు.

Published by: Raja Sekhar Allu

శారీరక ఆకర్షణ కంటే, మానసిక బంధం ఉన్నప్పుడే శృంగారం పరిపూర్ణంగా ఉంటుందని ఆమె నమ్ముతారు.

Published by: Raja Sekhar Allu

మహిళ తన శరీరం విషయంలో, తన వస్త్రధారణ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఇతరులు జడ్జ్ చేయకూడదని అంటారు.

Published by: Raja Sekhar Allu

ప్రేమలో నిజాయితీ ఉండాలని, తన భాగస్వామి నుంచి కూడా ఆమె అదే ఆశిస్తానని పలుమార్లు పేర్కొన్నారు.

Published by: Raja Sekhar Allu

లైంగిక ఆరోగ్యం , విద్య గురించి యువతలో అవగాహన ఉండాలని, దీనిపై దాపరికం అవసరం లేదని ఆమె సూచిస్తుంటారు.

Published by: Raja Sekhar Allu

నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే, ఇతరులను ప్రేమించగలవని.. అది శారీరకమైనా, మానసికమైనా అనేది శృతి నమ్మకం

Published by: Raja Sekhar Allu

శృంగార పరమైన భావాలైనా, గ్లామర్ అయినా అది మన వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉండాలని ఆమె అంటారు.

Published by: Raja Sekhar Allu