మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన బోల్డ్, గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు.

వెకేషన్స్‌లో ఉన్నప్పుడు మౌనీ షేర్ చేసే బికినీ ఫోటోలు ఇంటర్నెట్‌ను ఊపేస్తుంటాయి.

తన పర్ఫెక్ట్ బాడీని ప్రదర్శించడంలో ఆమె ఎప్పుడూ వెనకాడదు.

అవార్డు ఫంక్షన్‌లు లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్‌లలో మౌనీ ధరించే హై-స్లిట్ గౌన్లు ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి.

ఆమె బోల్డ్ లుక్స్‌కు ప్రధాన కారణం ఆమె ఫిట్‌నెస్.టోన్డ్ బాడీని ఆమె గర్వంగా ప్రదర్శిస్తారు.

మౌనీ రొటీన్ ఫ్యాషన్‌కు భిన్నంగా విభిన్నమైన అవుట్‌ఫిట్‌లను ఎంచుకుంటారు.

బోల్డ్ కట్స్ ,అద్భుతమైన కలర్ కాంబినేషన్లతో ప్రయోగాలు చేస్తుంటారు.

మేకప్ ఉన్నా లేకపోయినా, తన సహజమైన అందంతో మౌనీ ఆకట్టుకుంటారు.

ఆమె బోల్డ్ ఫోటోలకు మిలియన్ల కొద్దీ లైకులు వస్తుంటాయి.

మౌనీ రాయ్ గ్లామర్,టాలెంట్‌తో కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు