బాలీవుడ్ నటి సన్నీ లియోని తన బోల్డ్‌నెస్‌కు ప్రసిద్ధి చెందారు

స్కిన్ షోలో ఆమె ప్రత్యేకతే వేరు

సన్నీ ఇప్పుడు మెరిసే బికినీలో తన కిల్లర్ ఫోటోలను షేర్ చేశారు.

నీలిరంగు సముద్రం, తెల్లటి ఇసుక తిన్నెల మధ్య సన్నీ లియోన్ ఆహ్లాదకరమైన మూడ్‌లో కనిపిస్తున్నారు.

సన్నీ లియోన్ బికినీ ఫోటోలు అభిమానుల మనసు గెలుచుకున్నాయి

సన్నీ ధరించిన రోజ్ గోల్డ్ మెటాలిక్ షేడ్ బికినీ అవుట్‌ఫిట్ సూర్యకాంతిలో మెరిసిపోతోంది.

ఈ ఫోటో షూట్‌లో సన్నీ టోన్డ్ బాడీని చూస్తుంటే ఆమె ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది.

కళ్ళకు ధరించిన సన్ గ్లాసెస్ ఆమె స్టైల్‌ను మరింత క్లాసీగా మార్చేశాయి.

Published by: Raja Sekhar Allu

సన్నీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫోటోలను షేర్ చేసిన నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి.

Published by: Raja Sekhar Allu

స్విమ్ వేర్ ఫ్యాషన్‌లో సన్నీ ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గానే ఉంటారని ఈ ఫోటో షూట్ మరోసారి నిరూపించింది.