అన్వేషించండి

Hyderabad News: లిఫ్టులో ఇరుక్కుపోయిన మహిళా ఎమ్మెల్యే - తలుపులు బద్దలుకొట్టి రక్షించిన సిబ్బంది

MLA Lasya Nandita: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయారు. భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు.

MLA Lasya Nandita Stuck in The Lift: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) లాస్య నందిత (Lasya Nandita) ఆదివారం లిఫ్టులో ఇరుక్కుపోయారు. బోయిన్పల్లిలోని ఓ ఆస్పత్రి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె కొందరితో కలిసి లిఫ్ట్ ఎక్కారు. అయితే, ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకు వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేతో పాటు అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేతో పాటు అందరినీ సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లాస్య నందిత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె. ఆయన మరణంతో ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. ఈ టికెట్ స్థానిక నేతలు గట్టి ప్రయత్నాలే చేసినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నందితపైనే నమ్మకం ఉంచి సీటిచ్చారు. 2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్ గా గెలిచారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, అప్పటి నుంచి తండ్రి వెంటే ఉంటూ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమయ్యారు. 

Also Read: CM Revanth Reddy: 'ప్రజాపాలన'పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం - ఈ నెల 28 నుంచి నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
iPhone 16 Discount: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
Rammohan Naidu: ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
Embed widget