అన్వేషించండి
Advertisement
Bharat Jodo Yatra: 'జోడో యాత్రకు భద్రత కల్పించండి'- అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ
Bharat Jodo Yatra: జోడో యాత్రకు భద్రత కల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ రాసింది.
Bharat Jodo Yatra: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొనే ప్రజలందరికీ భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కాంగ్రెస్ పేర్కొంది.
Congress writes to Union Home Minister Amit Shah and requests him "to take immediate steps to ensure the safety and security of Rahul Gandhi and of all the Bharat Yatris and leaders joining Bharat Jodo Yatra" pic.twitter.com/tCsbyh9D6J
— ANI (@ANI) December 28, 2022
డిసెంబర్ 24న దిల్లీలో అడుగుపెట్టిన జోడో యాత్రకు పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ సహా యాత్రికుల భద్రతపై దిల్లీ పోలీసులు నిర్లక్ష్యం వహించారని, ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion