అన్వేషించండి

Haryana Floor Test: హరియాణాలో బలపరీక్షలో నెగ్గిన నయాబ్ సింగ్ సైనీ సర్కార్

CM Nayab Singh Saini: హరియాణాలో నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో బలపరీక్షలో విజయం సాధించింది.

Haryana Floor Test: హరియాణా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సైనీ ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్షలో విజయం సాధించింది. బీజేపీకి మెజార్టీ ఉందని నిరూపించుకున్నారు సీఎం. అంతకు ముందు జననాయక్ జనతా పార్టీ (JJP)తో తెగదెంపులు చేసుకున్న బీజేపీ నయాబ్ సైనీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదంతా కేవలం 48 గంటల్లో జరిగిపోయింది. బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వమే ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నట్టుండి రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరవాత రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి.  వెంటనే నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమకు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ బండారు దత్తాత్రేయకి లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల సీట్‌ల పంపకాల విషయంలో బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. అందుకే...ఉన్నట్టుండి ఈ కూటమి చీలిపోయింది. 

జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా 10 మంది ఎమ్మెల్యేలపై విప్ జారీ చేశారు. అంతే కాదు. బలపరీక్ష ఓటింగ్‌కి దూరంగా ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలు విప్‌ని ఉల్లంఘించి అసెంబ్లీలోకి వచ్చారు. మొత్తం 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. వీళ్లతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులూ నయాబ్ సింగ్ సర్కార్‌కి మద్దతు తెలిపారు. అటు హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే కూడా బీజేపీకే మద్దతునిచ్చారు. JJP కి కేవలం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.కాంగ్రెస్‌కి 30 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ముందు బీజేపీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఖట్టర్‌తో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Embed widget