అన్వేషించండి

EVM Issue: ఈవీఎంలపై డౌట్స్ మళ్లీ బ్యాలెట్స్ కావాలంటున్న కాంగ్రెస్ - బీజేపీ రిప్లయ్ ఇదే !

EvM Politics : ఈవీఎంలపై కాంగ్రెస్ వాదనను బీజేపీ తోసిపుచ్చింది. గతంలో గ్రేటర్ ఎన్నికలు బ్యాలెట్ తోనే జరిగినా ఎందుకు కనీస ఓట్లు సాధించలేకపోయారని ప్రశ్నించింది.

BJP rejects Congress claim on EVMs: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి చర్చ ప్రారంభించింది. బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. అయితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ వాదన తెలిపోతోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ  మొదటి నుంచి ఈవీఎంలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ గెలిచిన చోట అభ్యంతరాలు వ్యక్తం చేయడంలేదు. 

 

గతంలో పేపర్ బ్యాలెట్ తో జరిగిన ఎన్నికలకు ఫలితాలకు కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.  కాంగ్రెస్ అధ్యక్షలు మల్లికార్జున్ ఖర్గే  మీ పార్టీ ఎన్నికల్లో ఓడిన ప్రతి సారీ  ఈవీఎం మిషన్లు వద్దు పేపర్ బ్యాలెట్ కావాలి అంటారని విమర్శలు గుప్పించారు.  గత హైద్రాబాద్ GHMC 2020 ఎన్నికల ఫలితాలు EVMలతో కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగినవి మీకు గుర్తున్నాయా అని ప్రశ్నించారు.  

బ్యాలెట్లతో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 56, బీజేపీ 48  , మజ్లిస్ 44, కాంగ్రెస్ 2 చోట్ల మాత్రమే గెలిచాయన్నారు. మీ వైఫల్యాలకు ఈవీఎంలను నిందించే బదులు, ఈరోజు మీ పార్టీ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉందో అని ఆత్మపరిశీలన చేసుకోకూడదని సలహా ఇచ్చారు.  మీ పార్టీ నేత రాహుల్ గాంధీ యొక్క అసమర్థ, బూటకపు అబద్ధాలు ప్రచారం, మీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అబద్ధాల ఎన్నికల హామీలు, వైఫల్యాలు మరియు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని స్పష్టం చేశారు.  

ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఇలా పిటిషన్లు వేస్తారా అని ఈవీఎంలపై దాఖలైన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టి వేసింది. విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తు చేశారు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
AP Municipal Elections Counting Live Updates: మురుసు తుపాను ఎఫెక్ట్.. చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా
మురుసు తుపాను ఎఫెక్ట్.. చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
Embed widget