అన్వేషించండి

Viral News: మూడో తరగతి విద్యార్థిని గన్‌తో కాల్చిన ఐదేళ్ల చిన్నారి, స్కూల్‌లోనే షాకింగ్ ఘటన

Supaul Gun Violence: బిహార్‌లో ఐదేళ్ల చిన్నారి మూడో తరగతి విద్యార్థిపై స్కూల్‌లోనే గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థి చేతికి గాయమైంది.

Bihar News: ఐదేళ్ల పిల్లాడు మహా అయితే అల్లరి చేస్తాడు. లేదంటే తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటాడు. కానీ బిహార్‌లో మాత్రం ఓ ఐదేళ్ల పిల్లాడు ఏకంగా మర్డర్ చేశాడు. తోటి విద్యార్థిని గన్‌తో కాల్చాడు. సుపౌల్ జిల్లాలో ఓ స్కూల్‌లో జరిగిందీ ఘటన. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నర్సరీ చదువుతున్న పిల్లాడు తన స్కూల్ బ్యాగ్‌లో తుపాకీ పెట్టుకుని వెళ్లాడు. స్కూల్‌లో పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ బాలుడి చేతికి తీవ్ర గాయమైంది. మూడో తరగతి చదువుతున్న బాధితుడు ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు. పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. తాను క్లాస్‌కి వెళ్తుండగా ఆ పిల్లాడు తన స్కూల్‌ బ్యాగ్‌లో నుంచి గన్ తీసి కాల్చాడని చెప్పాడు. తనను ఆపేందుకు ప్రయత్నించానని, ఆ సమయంలోనే బులెట్ చేయికి తగిలిందని వివరించాడు.

తనతో ఎలాంటి గొడవ జరగలేదని, ఎందుకు కాల్చాడో అర్థం కాలేదని చెప్పాడు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు బ్యాగ్‌లో గన్ పెట్టుకుని వచ్చినా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిందితుడైన ఐదేళ్ల బాలుడితో పాటు అతని తండ్రి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగారు పడిపోయారు. స్కూల్‌ వద్దకు వచ్చి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఇకపై బడికి వచ్చే ప్రతి పిల్లాడి బ్యాగ్‌ని చెక్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

Also Read: Viral Video: టీమ్‌ మీటింగ్‌లో డ్యాన్స్ చేసిన ఉద్యోగి, ఫిదా అయిపోయిన కొలీగ్స్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget