అన్వేషించండి

Puri Jagannath Temple: బీజేపీ వచ్చింది గుడి ద్వారాలు తెరుచుకున్నాయ్, పూరీ జగన్నాథుని ఆలయంపై సీఎం స్పెషల్ ఫోకస్

Puri Jagannath Temple Gates: పూరీ జగన్నాథుని ఆలయంలోని నాలుగు ద్వారాలను ప్రభుత్వం తెరిపించేందుకు సిద్ధమైంది.

Mohan Charan Majhi: దాదాపు పాతికేళ్ల తరవాత ఒడిశాలో బిజూ జనతా దళ్‌ (BJD) పాలనకు బ్రేక్‌ పడింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో అప్పుడే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పూరీజగన్నాథుని ఆలయంలో ఇప్పటి వరకూ ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు సిద్ధమైపోయారు. అందులో భాగంగానే ఆలయంలో (Shree Jagannath Temple) ఇన్నాళ్లూ మూతపడి ఉన్న నాలుగు గేట్‌లనూ తెరిచేందుకు ఆమోదం తెలిపారు. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. శతాబ్దాల కిందటి ఆలయాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాలుగు ద్వారాలను తెరవడమే కాకుండా ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్‌నీ కేటాయించనున్నారు. మంత్రులంతా కలిసి ఈ నాలుగు ద్వారాలనూ తెరుస్తారని ముఖ్యమంత్రి మాఝీ ప్రకటించారు. ఆ నాలుగు గేట్‌ల నుంచీ భక్తులకు లోపలికి అనుమతి ఉంటుందని తేల్చి చెప్పారు. 

ఆలయంలోని నాలుగు ద్వారాలనూ తెరుస్తామని బీజేపీ మేనిఫెస్టోలోనే ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఈ హామీ అమలు చేస్తామని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కొవిడ్ సంక్షోభం తలెత్తినప్పటి నుంచీ ఈ నాలుగు గేట్‌లనూ మూసేసింది. భక్తులు లోపలికి రావాలంటే ఒకటే ద్వారం అందుబాటులో ఉంది. మిగతావి కూడా తెరవాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ పని చేసింది. ఇక ఆలయ ఆభివృద్ధి పనులు, ఇతరత్రా కార్యక్రమాల కోసం రూ.500 కోట్లతో కూడిన కార్పస్ ఫండ్‌ని కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. 

Also Read: Pema Khandu Oath Ceremony: అరుణాచల్ ముఖ్యమంత్రిగా పేమా ఖండు ప్రమాణ స్వీకారం, వరుసగా మూడోసారి బాధ్యతలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget