అన్వేషించండి

Bharat Biotech: భారత్ బయోటెక్ మరో ముందడుగు... చిన్నపిల్లల్లో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు

చిన్న పిల్లలలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగంపై భారత్ బయోటెక్ యూఎస్ భాగస్వామి ఆక్యూజెన్ యూఎస్ ఏడీఏ అనుమతి కోరింది. 18 ఏళ్ల దిగువ వయసు పిల్లలకు వ్యాక్సిన్ వినియోగించవచ్చని తెలిపింది.

భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ యూఎస్ భాగస్వామి ఆక్యూజెన్ చిన్నపిల్లలకు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని యూఎస్ అధికారులను కోరింది.  2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ వాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఏఎన్ఐ వార్త సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ క్లినికల్ లీడ్ డాక్టర్ రాచెస్ ఎల్లా ట్వీట్టర్ లో తెలిపారు. పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌గా కొవాగ్జిన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. తమ భాగస్వామి ఆక్యూజెన్ కొవాగ్జిన్ అత్యవసర అనుమతి కోరుతూ US-FDAకు ఫైలింగ్‌ చేశారని తెలిపారు. 

ఈ వెరో సెల్ పోలియో వ్యాక్సిన్ తయారీలో 

ఆక్యూజెన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ భారతదేశంలో 2-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో ప్రయోగించి ఇమ్యునో-బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్‌లో అధ్యయనం చేశారు. ఈ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను 17 దేశాల్లో అత్యవసర వినియోగం కింద ఉపయోగించినట్లు ఆక్యూజెన్ పేర్కొంది. కొవాగ్జిన్ (BBV152) అనేది వోల్-వైరియన్, ఇది క్రియారహిత వ్యాక్సిన్. దీనిని వెరో సెల్ ను ఉపయోగించి తయారు చేశారు. దీనిని గత 35 సంవత్సరాలుగా పోలియో వ్యాక్సిన్ తయారీ,  ఇతర చిన్నపిల్లల వ్యాక్సిన్‌ల తయారీలో ఉపయోగిస్తున్నారని ఆక్యూజెన్ తెలిపింది. 

Also Read: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..
 

మూడు కేటగిరీల్లో పరిశోధనలు

ఈ వ్యాక్సిన్ భద్రత, రియాక్టోజెనిసిటీ, ఇమ్యునోజెనిసిటీపై భారత్ లో పరిశోధనలు జరిగాయి. ఈ ఏడాది మే నుంచి జులై వరకు పీడియాట్రిక్ క్లినికల్ ట్రయల్‌తో పాటు ఫేజ్ 2/3 మల్టీసెంటర్ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని మూడు కేటగిరీల్లో నిర్వహించారు. 2-6 సంవత్సరాలు, 6-12 సంవత్సరాలు, 12-18 సంవత్సరాల మధ్య వయసున్న వారిపై పరిశోధన చేశారు. వాలంటీర్లు 28 రోజుల గ్యాప్‌తో కొవాగ్జిన్ రెండు డోస్‌ల తీసుకున్నారు. 

Watch: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్య్లూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్

ప్రతికూల ప్రభావాలు లేవు

పెడాంటిక్ క్లినికల్ ట్రయల్స్‌లో 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 526 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ పరిశోధనలో వాలంటీర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు లోనవలేదు. మరణాలు, ఆసుపత్రిలో చేరడం, మయోకార్డిటిస్, పెరికార్డిటిస్, గులియన్-బారే సిండ్రోమ్, టీకా-ప్రేరిత థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా లేదా అనాఫిలాక్టిక్ రియాక్షన్ వంటి ప్రతికూల ప్రభావాలు అధ్యయనంలో కనిపించలేదని ఆక్యూజెన్ తెలిపింది. చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ వినియోగానికి US ఆథరైజేషన్ కోసం దాఖలు చేశామని ఆక్యూజెన్ కో ఫౌండర్, సీఈవో డా.శంకర్ ముసునూరి తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. 

Also Read: కొవాగ్జిన్ అత్యవసర వినియోగంపై డబ్ల్యూహెచ్‌వో సమీక్ష... 24 గంటల్లో అనుమతి లభించే అవకాశం..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget