అన్వేషించండి
WHO: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్య్లూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్
కొవాగ్జిన్ టీకాను ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) స్టేటస్ ఇవ్వాలని నిపుణుల కమిటీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు సూచించింది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్ డేటాను పరిశీలించిన అనంతరం డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ





















