అన్వేషించండి

Top Headlines Today: ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! తెలంగాణలో ఈ 28 నుంచి మరో పథకం అమలు!

AP Telangana Latest News 12 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

AP Telangana Latest News: డిసెంబర్ 28 నుంచి కీలక పథకం అమలు- లీక్‌ ఇచ్చిన భట్టి విక్రమార్క
తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో చాలా స్పీడ్‌గా ఉంది. వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల టైంలో ప్రచారం చేసింది. అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన నాడే మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణ సౌకర్యం ఫైల్‌పై సంతకం చేశారు. ఆ పథకాన్ని సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 9న స్టార్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసుకునే వెసులుబాటు కల్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

కేసులపై ఎవరూ మాట్లాడొద్దు - చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం 
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్  పై విచారణ జనవరి 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.   బర్‌ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆస్రయించారు.  చంద్రబాబు కేసుల విషయంలో ఇరు వర్గాలు ఎటువంటి వాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే చంద్రబాబు కేసులకు సంబంధించిన వ్యాఖ్యలను  బయట చేస్తున్నారని.. ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ఎదుట వాదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


గ్రేటర్ పరిధిలో ముగ్గురు పోలీస్ కమిషనర్ల బదిలీ - డీజీ ఆఫీస్‌కు స్టీఫెన్ రవీంద్ర అటాచ్ !
తెలంగాణ పోలీస్‌ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీలకమైన హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీగా అవినాశ్‌ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబును నియమించింది. హైదరాబాద్‌ పాత సీపీ సందీప్‌ శాండిల్యను నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఇప్పటి వరకూ సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ సీపీగా ఉన్న  దేవేంద్ర సింగ్ చౌహాన్‌లను డీజీపీ ఆఫీస్‌కు ఎటాచ్ చేశారు. నిజానికి హైదరాబాద్ సీపీగా ఉన్న  సీవీ ఆనంద్‌ను ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యాక ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించారు. ఇప్పుడు ఆనయకూ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా బదిలీ ఆదేశాలు అందాయి. సీఎం రేవంత్ రెడ్డి..   డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు తీసుకోవాలనుకుంటున్నందున సందీప్ శాండిల్యకు కీలకమైన బాధ్యతలే వచ్చాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్-ఇకపై జీతాలతోపాటే అలవెన్సులు
ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం. 2024 ఎన్నికల్లో విజయమే  లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. వైనాట్‌ 175 అన్న టార్గెట్‌ పెట్టుకుని దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా... ఓవైపు పార్టీలో మార్పులు చేర్పులు చేసుకుంటోంది. నియోజకవర్గ  ఇన్‌ఛార్జులను మారుస్తోంది. మరోవైపు పలు రంగాల్లో సమస్యలపై ఫోకస్‌ పెట్టింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతోంది. ఇందులో భాగంగా  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపింది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ.. కీలక  నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

45 కోట్ల రూపాయల అప్పులు చెల్లించండి- జీవన్‌రెడ్డికి అధికారుల నోటీసులు
బీఆర్‌ఎస్‌నేత, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. తీసుకున్న 20 కోట్లు వడ్డీ 25 కోట్లు మొత్తం 45 కోట్లు చెల్లించాలని తెలియజేశారు. మూడు రోజుల క్రితమే జీవన్‌ రెడ్డి భార్య ఎండీగా ఉన్న మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు నోటీసులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు షాక్‌లు ఆయనకు తగిలాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget