అన్వేషించండి

Rishi Sunak: రిషి సునాక్‌ ఫేర్‌వెల్ స్పీచ్‌, అక్షతా మూర్తి డ్రెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ - ధరెంతో తెలుసా?

UK Election Results: యూకే ఎన్నికల్లో ఓటమి పాలైన రిషి సునాక్‌ భావోద్వేగ ప్రసంగం ఇచ్చారు. ఈ సమయంలో అక్షతా మూర్తి వెనకే ఉన్నారు. అయితే ఆమె డ్రెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి.

Rishi Sunak's Resignation Speech: బ్రిటన్ ప్రధాని పదవి నుంచి రిషి సునాక్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు. దేశం కోసం ఎంతో చేశానని, ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకున్నారని వెల్లడించారు. తనపై దేశ ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో ఈ ఫలితాల ద్వారా అర్థమైందని చెప్పారు. ఈ సమయంలో రిషి సునాక్ వెనకే నిలబడ్డారు ఆయన సతీమణి అక్షతా మూర్తి. రిషి సునాక్ స్పీచ్‌తో పాటు అక్షతా మూర్తి వేసుకున్న డ్రెస్‌ కూడా వైరల్ అవుతోంది. డ్రెస్ కలర్ నుంచి డిజైన్ వరకూ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే జరుగుతోంది. కొందరైతే ఈ డ్రెస్ కాస్ట్ గురించీ పోస్ట్‌లు పెట్టారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సెటైర్లు వేశారు. "ఆమె డ్రెస్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ విమానం కనిపిస్తుంది. అది కాలిఫోర్నియా వెళ్తోంది" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అంతే కాదు. ఆమె డ్రెస్ QR కోడ్‌లా ఉందని మరి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఇక ఈ డ్రెస్ ధర 395 పౌండ్లు. అంటే మన కరెన్సీలో రూ.42 వేలు. యూకే ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి సంపన్నుడిగా రికార్డు సృష్టించారు రిషి సునాక్. ఆయన భార్య అక్షతా మూర్తి ఇన్‌ఫోసిస్‌ ఫౌండర్ నారాయణ మూర్తి కూతురు. యూకేలోని Downing Street లో ఈ ఇద్దరికీ విలాసవంతమైన భవనాలున్నాయి. ఈ జంట గురించి ప్రతి వార్తా వైరల్ అవుతూనే ఉంటుంది. రిషి సునాక్‌ ఫేర్‌వెల్ స్పీచ్ ఇస్తుండగా వెనకాల చేతిలో గొడుగుతో నిలబడ్డారు అక్షతా మూర్తి. ఆ గొడుగు గురించి కూడా నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
Embed widget