అన్వేషించండి

Afghanistan Taliban Crisis: 'అఫ్గాన్ సంక్షోభాన్ని ముందుగానే ఊహించాం.. కానీ'

అఫ్గానిస్థాన్ సంక్షోభంపై త్రిదళాధిపతి బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ సంక్షోభాన్ని తాము ముందే ఊహించామని.. కానీ ఇంత త్వరగా తాలిబన్లు ఆక్రమిస్తారని అనుకోలేదన్నారు.

అఫ్గానిస్థాన్ సంక్షోభంపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్​ రావత్ స్పందించారు. అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు తాము ఊహించినట్లే ఉన్నాయన్నారు. అయితే అంత తక్కువ సమయంలో తాలిబన్లు అఫ్గాన్ ను ఆక్రమిస్తారని అనుకోలేదన్నారు. అమెరికా, భారత్​ భాగస్వామ్యం, 21వ శతాబ్ద భద్రతపై జరిగిన సమావేశంలో బిపిన్ రావత్ ఈ మేరకు మాట్లాడారు.

" అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమిస్తారని భారత్ ముందాగానే ఊహించింది. అయితే అది ఇంత త్వరగా పూర్తి అవుతుందని మేం అనుకోలేదు. అఫ్గానిస్థాన్ అంతర్గత అంశాన్ని పక్కనపెడితే అక్కడి నుంచి భారత్ కు ఏమైనా సమస్యలు తలెత్తితే ఉగ్రవాదాన్ని ట్రీట్ చేసినట్లే వాటిని ఎదుర్కొంటాం. అయితే ఇండో- పసిఫిక్, అఫ్గాన్ అంశాలను వేరువేరుగా చూడాలి. రెండూ ఈ ప్రాంతంలో భద్రతకు సవాళ్లు విసురుతున్నాయి.   మా వ్యూహాలు మాకు ఉన్నాయి. భద్రతా పరంగా భారత్ చాలా బలంగా ఉంది. మన బలగాలు చాలా శక్తిమంతంగా ఉన్నాయి.                              "
- బిపిన్ రావత్, త్రిదళాధిపతి

భారత్ వ్యూహం..

అఫ్గానిస్థాన్ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడ ఉన్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే అఫ్గాన్ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో చర్చించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Embed widget