X
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
SL
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 16 - 24 Oct 2021, Sun up next
IND
vs
PAK
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు అక్కడికక్కడే మృతి

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

FOLLOW US: 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో జీపులోని ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.


రాయలపాడు నుంచి ప్రయాణికులతో చింతామణికి జీపు వెళుతుండగా... బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న లారీ, జీపును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో పెను విషాదం చోటుచేసుకుంది. జీపులో ప్రయాణిస్తున్న వారు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: మరికొన్ని గంటల్లో నీట్ పరీక్ష.. రాత్రికి రాత్రే విద్యార్థి ఆత్మహత్య.. భయానికి అదే కారణమా!






 


 

Tags: Accident karnataka

సంబంధిత కథనాలు

Harish Rao: బీజేపీని బొంద పెడితేనే అన్ని తగ్గుతాయ్.. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు

Harish Rao: బీజేపీని బొంద పెడితేనే అన్ని తగ్గుతాయ్.. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు

Amit Shah Birthday: ఇదేంటయ్యా ఎమ్మెల్యే.. చూస్కోవాలిగా.. అమిత్ షాకు బదులు 'అంకుశం రామిరెడ్డి'కి విష్ చేస్తే  ఎలా?

Amit Shah Birthday: ఇదేంటయ్యా ఎమ్మెల్యే.. చూస్కోవాలిగా.. అమిత్ షాకు బదులు 'అంకుశం రామిరెడ్డి'కి విష్ చేస్తే  ఎలా?

Lakhimpur Violence: ఆసుపత్రిలో చేరిన ఆశిష్ మిశ్రా.. కేంద్రమంత్రి కుమారుడికి డెంగీ!

Lakhimpur Violence: ఆసుపత్రిలో చేరిన ఆశిష్ మిశ్రా.. కేంద్రమంత్రి కుమారుడికి డెంగీ!

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్

Mann Ki Baat: వ్యాక్సినేషన్‌తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం: మోదీ

Mann Ki Baat: వ్యాక్సినేషన్‌తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం: మోదీ
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..