అన్వేషించండి

Air Quality Index: సోమాజీ గూడలో గాలి నాణ్యత ఎంత? ఆంధ్రాలో పరిస్థితి ఏంటి?

Air Quality Index: తెలంగాణలో గాలి నాణ్యతలో గాలి నాణ్యత మెరుగుపడింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు అన్ని ప్రాంతాలలోను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రిపోర్ట్ చూపిస్తోంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana : ప్రస్తుతం మన చుట్టూ ఉన్న  గాలి ఎంత కలుషితమై ఉందో  లేదా ఎంత కలుషితం అవ్వనుందో అనే  అంచనా  కోసం ప్రభుత్వ ఏజెన్సీలు విడుదల చేసే వివరాలు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌. 

 ఈ రోజు ఉదయం ఏడుగంటల సమయానికి  తెలంగాణలో గాలి నాణ్యత 31 పాయింట్లతో మెరుగ్గా అనిపించింది. అయితే సమయం గడిచే కొద్ది ఇది మారుతూ రాత్రి సమయానికి మాత్రం కలుషితం అవుతుంది.  ఇక ఆదిలాబాద్, భైంసా కంటే బెల్లంపల్లి  లో మాత్రం గాలినాణ్యత పెద్దగా బాలేదు. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 63 34 63 24 95
బెల్లంపల్లి  ఫర్వాలేదు 77 43 77 24 95
భైంసా  ఫర్వాలేదు 54 29 54 23 96
బోధన్  ఫర్వాలేదు 38 19 38 23 96
దుబ్బాక  ఫర్వాలేదు 38 22 38 23 89
గద్వాల్  బాగుంది 19 5 19 24 87
జగిత్యాల్  ఫర్వాలేదు 54 30 54 24 93
జనగాం  ఫర్వాలేదు 52 22 52 23 89
కామారెడ్డి బాగుంది 33 18 33 23 93
కరీంనగర్  ఫర్వాలేదు 53 30 53 24 95
ఖమ్మం  బాగుంది 21 12 21 25 88
మహబూబ్ నగర్ బాగుంది 31 14 31 24 88
మంచిర్యాల ఫర్వాలేదు 75 42 75 24 93
నల్గొండ  బాగుంది 38 15 38 24 85
నిజామాబాద్  ఫర్వాలేదు 36 18 36 23 95
రామగుండం  ఫర్వాలేదు 77 43 77 24 92
సికింద్రాబాద్  బాగుంది 17 9 15 23 89
సిరిసిల్ల  ఫర్వాలేదు 41 23 41 23 93
సూర్యాపేట బాగుంది 25 12 25 24 82
వరంగల్ బాగుంది 39 19 39 24 89

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే  ఇక్కడ  గాలి నాణ్యత బాగుంది.  అయితే  కోకాపేట్, సోమాజీ గూడ లో మాత్రం పర్వాలేదనిపిస్తోంది. అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 1 గా  పీఎం టెన్‌ సాంద్రత 20 గా రిజిస్టర్ అయింది.  అయినా సరే నగర ట్రాఫిక్ పెరగకుండా , కాలుష్యం కాకుండా ఉండాలంటే కార్ పూలింగ్ వంటి మార్గాలు అనుసరించటం మంచిది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) బాగుంది 10 6 8 23 90
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 14 4 14 23 89
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 77 46 75 23 89
కోఠీ (Kothi) బాగుంది 9 5 9 23 89
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 5 3 4 23 89
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 14 5 14 23 89
మణికొండ (Manikonda) బాగుంది 15 6 15 23 89
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 57 14 57 23 89
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 15 6 15 23 89
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 8 4 8 23 89
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 10 4 10 23 89
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 63 35 63 23 90
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 10 4 10 23 89
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 5 1 5 23 89

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 24 పాయింట్లతో మంచిగా ఉంది. రాష్ట్రంలో సుమారు అన్నీ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రికార్డునే చూపించింది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  12 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 13 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగుంది 20 12 19 27 87
అనంతపురం  బాగుంది 46 19 46 25 80
బెజవాడ  బాగుంది 18 11 2 26 94
చిత్తూరు  బాగుంది 24 8 24 27 68
కడప  బాగుంది 16 5 16 25 82
ద్రాక్షారామ  బాగుంది 8 5 3 24 93
గుంటూరు  బాగుంది 15 9 5 25 91
హిందూపురం  బాగుంది 18 8 18 21 83
కాకినాడ  బాగుంది 7 4 3 24 94
కర్నూలు బాగుంది 15 4 15 23 91
మంగళగిరి  బాగుంది 21 12 16 25 90
నగరి  బాగుంది 24 8 24 27 68
నెల్లూరు  బాగుంది 12 7 8 27 74
పిఠాపురం  బాగుంది 7 4 3 24 94
పులివెందుల  బాగుంది 12 5 12 24 77
రాజమండ్రి బాగుంది 3 2 3 24 94
తిరుపతి బాగుంది 24 11 24 25 71
విశాఖపట్నం  బాగుంది 20 11 18 27 84
విజయనగరం  బాగుంది 18 11 18 27 87
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Embed widget