అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Air Quality Index: హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో గాలి నాణ్యత బాగుందంటే?

Air Quality Index: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గాలి నాణ్యత బాగుంది. కోకాపేట్ లో తప్ప మిగతా ప్రాంతాలు అన్నింటిలోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ సూచీ మంచి రిపోర్ట్ నే చూపిస్తోంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana : ఈ రోజు ఉదయం  తెలంగాణలో గాలి నాణ్యత మెరుగ్గా అనిపించింది. అయితే ఆదిలాబాద్,బెల్లంపల్లి , భైంసా ,జగిత్యాల్ , జనగాం లలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. గాలిలో ధూళి రేణువుల సాంద్రత మాత్రం తెలంగాణలో కాస్త ఎక్కువగా ఉనట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 69 35 69 25 92
బెల్లంపల్లి  ఫర్వాలేదు 84 44 84 26 90
భైంసా  ఫర్వాలేదు 58 30 58 23 96
బోధన్  ఫర్వాలేదు 41 20 41 23 96
దుబ్బాక  ఫర్వాలేదు 38 18 38 24 89
గద్వాల్  బాగుంది 25 4 25 24 92
జగిత్యాల్  ఫర్వాలేదు 58 29 58 25 92
జనగాం  ఫర్వాలేదు 59 24 59 24 89
కామారెడ్డి బాగుంది 35 17 35 23 93
కరీంనగర్  ఫర్వాలేదు 57 28 57 24 95
ఖమ్మం  బాగుంది 23 14 23 25 94
మహబూబ్ నగర్ బాగుంది 31 10 31 23 94
మంచిర్యాల ఫర్వాలేదు 80 42 80 25 92
నల్గొండ  బాగుంది 42 16 42 24 89
నిజామాబాద్  ఫర్వాలేదు 39 19 39 23 96
రామగుండం  ఫర్వాలేదు 83 43 83 25 92
సికింద్రాబాద్  బాగుంది 41 18 41 24 88
సిరిసిల్ల  ఫర్వాలేదు 43 21 43 23 93
సూర్యాపేట బాగుంది 28 14 28 24 91
వరంగల్ బాగుంది 43 20 43 24 92

హైదరాబాద్‌లో...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే  ఇక్కడ  గాలి నాణ్యత బాగుంది.  అలాగే ప్రస్తుత PM2.5 సాంద్రత 11 గా  పీఎం టెన్‌ సాంద్రత 28 గా రిజిస్టర్ అయింది.  అయితే బాగుంది కదా అని పర్యావరణం కోసం తీసుకొనే శ్రద్ద తగ్గించాల్సిన అవసరం లేదని ,  కాలుష్యాన్ని నివారించటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) బాగుంది 23 14 18 23 94
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 20 6 20 23 94
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 73 26 73 23 94
కోఠీ (Kothi) బాగుంది 21 8 21 23 94
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 5 3 5 23 94
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 28 10 28 23 94
మణికొండ (Manikonda) బాగుంది 31 12 31 23 94
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 59 18 59 23 94
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 33 13 33 23 94
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 18 6 18 23 94
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 22 9 22 23 94
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 67 31 67 23 94
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 20 9 20 23 94
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 8 2 8 23 94

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )విషయానికి వస్తే ఇక్కడ లో వాయు నాణ్యత  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లలో ఓ మోస్తారుగా ఉండగా మిగతా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రికార్డునే చూపించింది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  11 ఉండగా  ఉదయం 7  గంటల సమయానికి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ సూచీ 23 పాయింట్లు చూపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగుంది 55 28 55 28 86
అనంతపురం  బాగుంది 44 17 44 25 81
బెజవాడ  బాగుంది 18 11 4 25 100
చిత్తూరు  బాగుంది 23 5 23 27 69
కడప  బాగుంది 14 3 14 25 86
ద్రాక్షారామ  బాగుంది 15 9 11 25 94
గుంటూరు  బాగుంది 15 9 8 25 100
హిందూపురం  బాగుంది 14 6 14 21 88
కాకినాడ  బాగుంది 15 9 12 25 93
కర్నూలు బాగుంది 18 4 18 23 94
మంగళగిరి  బాగుంది 15 7 12 25 96
నగరి  బాగుంది 23 5 23 27 69
నెల్లూరు  బాగుంది 13 8 10 26 82
పిఠాపురం  బాగుంది 15 9 12 25 93
పులివెందుల  బాగుంది 10 4 10 23 80
రాజమండ్రి బాగుంది 15 9 13 25 94
తిరుపతి బాగుంది 21 7 20 27 70
విశాఖపట్నం  బాగుంది 55 28 55 27 88
విజయనగరం  బాగుంది 51 26 51 28 86
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ - లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget