అన్వేషించండి

Air Quality Index: రోజు రోజుకీ మెరుగుపడుతున్న తెలంగాణలో గాలి నాణ్యత, ఆంధ్రాలో అయితే

Air Quality Index: ఆరోగ్యాన్ని ఇచ్చి , జీవన ప్రమాణాన్ని పెంచే స్వచ్ఛమైన గాలి నాణ్యతను ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు.. ఈరోజు AQI రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి రిపోర్ట్ చూపించింది.

Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana)లో ఈ రోజు గాలి నాణ్యత  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AQI) ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి 35 గా చూపిస్తోంది. ఇది చాలా మంచి సూచన. అయితే ఆదిలాబాద్, బెల్లం పల్లి, భైంసా తో పాటూ మరో 3 ప్రాంతాలలో మాత్రం సాధారణంగా ఉంది. అయితే పరిస్థితి మరీ అధ్వానంగా లేకపోవటం శుభ పరిణామం. 

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత  మెరుగ్గా ఉంది . అయినా సరే నగరంలో  ట్రాఫిక్ నియంత్రణ కోసం గానీ, కాలుష్యాన్ని నివారణ కోసం గానీ  వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం భవిష్యత్తుకు కూడా మంచిది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 64 31 64 26 90
బెల్లంపల్లి  ఫర్వాలేదు 77 40 77 25 90
భైంసా  ఫర్వాలేదు 53 25 53 25 89
బోధన్  ఫర్వాలేదు 37 16 37 25 89
దుబ్బాక  ఫర్వాలేదు 31 14 31 24 86
గద్వాల్  బాగుంది 18 4 18 25 80
జగిత్యాల్  ఫర్వాలేదు 51 25 51 25 91
జనగాం  ఫర్వాలేదు 60 23 60 24 86
కామారెడ్డి బాగుంది 30 14 30 24 88
కరీంనగర్  ఫర్వాలేదు 50 25 50 25 90
ఖమ్మం  బాగుంది 12 7 10 26 86
మహబూబ్ నగర్ బాగుంది 31 10 31 25 81
మంచిర్యాల ఫర్వాలేదు 74 38 74 25 91
నల్గొండ  బాగుంది 39 14 39 25 82
నిజామాబాద్  ఫర్వాలేదు 33 15 33 25 87
రామగుండం  ఫర్వాలేదు 76 40 76 25 90
సికింద్రాబాద్  బాగుంది 26 11 23 24 91
సిరిసిల్ల  ఫర్వాలేదు 37 18 37 24 88
సూర్యాపేట బాగుంది 19 9 19 25 81
వరంగల్ బాగుంది 39 17 39 25 84

హైదరాబాద్‌లో...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ కంటే మెరుగ్గానే హైదరాబాద్‌ గాలి నాణ్యతో ఉంది. ప్రస్తుత PM2.5 సాంద్రత 16గా రికార్డు అయింది. పీఎం టెన్‌ సాంద్రత 40గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) బాగుంది 38  18   38  25  83
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 38  20  38 25  85
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 75   26   75   24   89
కోఠీ (Kothi) బాగుంది 47  18  47  24  91
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 24   10   24   25   83
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 28  10  28  25  83
మణికొండ (Manikonda) బాగుంది 33   13   33   24   91
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61  17  61  24  89
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34   13   34   24   91
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 37  14  37  24  91
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 24   10   24   24   91
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 67  31  67  23  92
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 22   9   22   24   91
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 36  12  36 25  86

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )విషయానికి వస్తే ఇక్కడ లో వాయు నాణ్యత  బాగుంది. అన్ని ప్రాంతాలలోను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రికార్డునే చూపించింది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా  ఉన్నాయి . ఉదయం 6 గంటల సమయానికి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ సూచీ 20 పాయింట్లు చూపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగుంది 39 15 39 26 93
అనంతపురం  బాగుంది 44 19 44 25 78
బెజవాడ  బాగుంది 18 11 3 26 91
చిత్తూరు  బాగుంది 23 9 23 27 72
కడప  బాగుంది 19 8 19 26 79
ద్రాక్షారామ  బాగుంది 32 14 32 25 78
గుంటూరు  బాగుంది 15 9 6 27 79
హిందూపురం  బాగుంది 13 6 13 21 90
కాకినాడ  బాగుంది 13 8 12 26 89
కర్నూలు బాగుంది 15 5 15 25 81
మంగళగిరి  బాగుంది 20 10 16 26 83
నగరి  బాగుంది 23 9 23 27 72
నెల్లూరు  బాగుంది 13 8 10 27 75
పిఠాపురం  బాగుంది 13 8 12 26 90
పులివెందుల  బాగుంది 13 6 13 24 79
రాజమండ్రి బాగుంది 14 8 14 26 89
తిరుపతి బాగుంది 25 14 25 26 74
విశాఖపట్నం  బాగుంది 30 13 30 26 92
విజయనగరం  బాగుంది 37 14 37 26 93

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget