అన్వేషించండి

Air quality Index: తెలంగాణలో ళ్ళీ పడిపోయిన గాలి నాణ్యత, కోకాపేట్ లో మాత్రం మెరుగుపడిందిగా

Air Quality Index: ఆరోగ్యాన్ని ఇచ్చి , జీవన ప్రమాణాన్ని పెంచేది గాలి. మనిషి తప్పిదాల కారణంగా మహా గరళమవుతోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందిని పొట్టన పెట్టుకుంటోంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో  వాతావరణం మెరుగుపడుతోంది. ఈరోజు ఉదయం   61 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 17 గా  పీఎం టెన్‌ సాంద్రత 37 గా రిజిస్టర్ అయింది. విపరీతమవుతున్న వాహన వినియోగం, కాలం చెల్లిన వాహనాల వాడకం, ఇలా కారణాలు ఏవైనా ప్రజలు చేజేతులా అనారోగ్యకార్య వాతావరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు.  తెలంగాణలో నిన్న బెల్లంపల్లి, మందమర్రి లో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత ఇప్పుడు కూడా అలాగే ఉంది. తాజాగా ఆదిలాబాద్ లో కూడా గాలి నాణ్యత పడిపోయింది. ఈ నేపధ్యంలో 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో చూద్దాం.. 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ బాగాలేదు  102 36 72 24 98
బెల్లంపల్లి  బాగాలేదు 112 40 91 24 98
భైంసా  ఫర్వాలేదు 80 26 59 25 90
బోధన్  ఫర్వాలేదు 66 19 42 25 83
దుబ్బాక  ఫర్వాలేదు 72 22 43 24 87
గద్వాల్  బాగుంది 33 8 31 25 81
జగిత్యాల్  ఫర్వాలేదు 52 27 52 26 87
జనగాం  ఫర్వాలేదు 44 20 44 24 83
కామారెడ్డి బాగుంది 59 16 37 23 92
కరీంనగర్  ఫర్వాలేదు 80 26 62 26 90
ఖమ్మం  బాగుంది 17 10 9 28 73
మహబూబ్ నగర్ ఫర్వాలేదు 55 14 31 26 76
మంచిర్యాల బాగాలేదు 107 38 84 24 96
నల్గొండ  బాగుంది 32 14 32 27 69
నిజామాబాద్  ఫర్వాలేదు 37 17 37 25 85
రామగుండం  బాగాలేదు 107 38 88 26 88
సికింద్రాబాద్  బాగుంది 61 17 33 23 94
సిరిసిల్ల  ఫర్వాలేదు 66 19 45 25 79
సూర్యాపేట ఫర్వాలేదు 50 12 23 24 84
వరంగల్ ఫర్వాలేదు 61 17 37 23 89

Read Also: బలహీనపడ్డ తీవ్ర వాయుగుండం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో  గాలి నాణ్యత 51  ప్రస్తుత PM2.5 సాంద్రత 14గా  పీఎం టెన్‌ సాంద్రత 28 గా రిజిస్టర్ అయింది. నిన్నటి కంటే కోకాపేట్ లో గాలి నాణ్యత ఈరోజు మెరుగు పడింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 57 15 16 24 83
కేంద్ర విశ్వవిద్యాలయం (Central University)  బాగుంది 29 7 25 24 83
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 76 24 63 24 83
కోఠీ (Kothi) బాగుంది 57 15 33 26 89
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాదాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 61 17 62 26 89
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 33 8 22 27 84
సోమాజి గూడ (Somajiguda) పరవాలేదు   82 27 61 24 83
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 38 9 21 24 83
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 17 4 8 23 94

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత 55   పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  15 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 26 గా రిజిస్టర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  87 29 55 28 78
అనంతపురం  పరవాలేదు  68 20 42 24 79
బెజవాడ  బాగుంది 41 10 3 27 84
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 50 12 31 27 74
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 26 26 88
గుంటూరు  బాగుంది 61 17 24 28 94
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 61 17 28 25 91
పులివెందుల  బాగుంది 33 8 19 25 73
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు 95 33 64 28 78
విజయనగరం  పరవాలేదు 84  28  54 28 78
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget