NTR Centenary Celebrations: 


ఎన్టీఆర్‌ పేరు శాశ్వతం


తెలుగు వారు ఉద్వేగానికి లోనయ్యే పేరు ఎన్టీఆర్‌.  తెలుగునేల పులకించి పోయే నేత కూడా  ఆయనే.  తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, యుగపురుషుడు.  తెలుగు నేల ఉన్నంత వరకూ ఆయన చిరస్మరణీయుడు.  తెలుగువారి సామాజిక రాజకీయ జీవనంలో ఎన్టీఆర్‌ది ఓ కీలక ఘట్టం. వందేళ్ల క్రితం ఆయన జన్మించారు. వెండితెరను ఏలారు. తర్వాత రాష్ట్రాన్ని పాలిచించారు. ఆ దిగ్గజం శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 


 


యుగపురుషుడిని అందించిన నిమ్మకూరు


నిమ్మకూరు..!తెలుగనాట ఈ గ్రామానికో ప్రత్యేకత ఉంది. అదేటంటే..! తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు పుట్టింది ఈ ఉర్లోనే


 


ఎలా అవకాశం వచ్చిందో తెలుసా?


40 ఏళ్ల పాటు తెలుగు సినిమా రంగాన్ని మకుటం లేని మహారాజులా పాలించిన నటుడు ఎన్టీ రామారావు. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన ఆయనకు తొలి సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా?


 


దైవాంశ సంభూతుడు అంటారంతా


ఎన్టీఆర్..ఈ మూడక్షరాల పదం వింటే ప్రతి తెలుగు హృదయం ఉప్పొంగుతుంది. పురాణం పురుషుల పాత్రల్లో దైవత్వం, సౌజన్యం, రాజసం, పరాక్రమం..కనబరచిన ఎన్టీఆర్ ను దైవసమానంగా భావించేవారెందరో...


 


చరిత్రలో నిలిచిపోయే పాత్రల్లో


రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా అలరించిన నందమూరి తారక రామారావు.. ఎన్నో పౌరాణిక చిత్రాల్లో నటించారు. చరిత్రలో నిలిచిపోయే పాత్రల్లో ఒదిగిపోయారు. పలు పౌరాణిక పాత్రల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు..


 


సీనియర్ ఎన్టీఆర్‌ మెనూలో ఉండే ఆహారాలు ఇవే


సీనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే ఆహారాలేంటో తెలుసా? ఆయన మెనూ చూస్తే నోరూరిపోవడం ఖాయం.


 


ఏడిపించేసిన ఎన్టీఆర్


విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో 'మేజర్ చంద్రకాంత్' సినిమా కూడా ఒకటి. అంతేకాదు అన్నగారు నటించిన చివరి సినిమా కూడా ఇదే. అప్పట్లో ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్‌ ఆఖరి రోజున అందర్నీ ఎన్టీఆర్ ఏడిపించేశారు. 


 


దర్శకత్వంలో టాపర్


మహా నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలేంటో చూద్దాం..!


 


ఆల్‌ ఇన్‌ వన్


ఒక సినిమా నిర్మాణం, దర్శకత్వంతో పాటు ఒకటికి మించిన పాత్రల్లో నటించి ఆ సినిమాను సాటిలేని, మరోసినిమా పోటీకి రాని విధంగా హిట్ చెయ్యటమంటే మాటలు కాదు.


 


ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు


ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు, ఇతర దర్శకులతో ఆయన చేసిన సినిమా గురించి... 


 


మహిళాభ్యుదయ సినిమాలు


ఎన్టీఆర్ తన సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మహిళాభ్యుదయం కోసం పాటుపడ్డారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను పోగొట్టి, అన్నిరంగాల్లోనూ పురుషులతో సమానంగా ఎదగాలని కోరుకున్నారు.


 


గాంధీజీగా ఎన్టీఆర్ మారిన వేళలో!  


భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చిన గొప్ప నాయకులలో జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) ఒకరు. దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన సమరయోధుల్లో ఆయన ఒకరు. మన దేశ తొలి ప్రధాని కూడా ఆయనే. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం, గుర్తింపు తీసుకు వచ్చిన కథానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మార్చిన నాయకుడు ఆయన 


 


టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమాలు


ఎన్టీఆర్ తన తర్వాత తరంలో వచ్చిన హీరోలకు ధీటుగా కమర్షియల్ చిత్రాలు సైతం చేశారు. ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన, తెలుగు కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఐదు సినిమాలు!


 


ఎన్టీఆర్ ఇన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారా?


తెలుగు చిత్ర పరిశ్రమకు డ్యుయెల్ రోల్ ను పరిచయం చేసిన నటుడు ఎన్టీ రామారావు. రాముడు భీముడు మొదలుకొని శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర వరకు ఎన్నో చిత్రాల్లో డబుల్ రోల్స్ చేసి ఆకట్టుకున్నారు.


 


అన్నదమ్ముల్లా కలిసున్న ఎన్టీఆర్, కృష్ణల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయ్?


ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు, ఘట్టమనేని కృష్ణల మధ్య విభేదాలు వచ్చాయి. అందుకు కారణాలేమిటో చూద్దాం


 


ఎన్టీఆర్‌ కోసమే టీడీపీలో జాయిన్ అయ్యా


ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలనాటి నటి జయప్రద.. ఎన్టీ రామారావు గారి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.


 


ఎన్టీఆర్‌తో షూటింగ్ అంటే 2.30 గంటలకే రెడీ అయ్యేవాళ్లం: కాంచన


అలనాటి సీనియర్ నటి కాంచన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు గారి గురించి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


 


సాయి మాధవ్ పై ఎన్టీఆర్ ప్రభావం ఎంత


సాయి మాధవ్ బుర్రా... తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత టాప్ రైటర్స్ లో ఒకరు. అంతే కాక... నందమూరి కుటుంబానికి, సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. అందుకే తన స్వస్థలంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదిగా నిర్వహిస్తున్నారు. అసలు చిన్నతనం నుంచి ఆయనపై ఎన్టీఆర్ ప్రభావం ఎలాంటిది..? ఏయే అంశాల్లో ఎన్టీఆర్ ను ఆయన ఆరాధిస్తారు..? ఆయనకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ ఎవరు..? ఎన్టీఆర్ శతజయంత్యుత్సవ వేళ Sai Madhav Burra తో ABP Desam Exclusive Interview.


 


9 నెలలు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా ?


పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్ ఏం చేశారు? ఆయన ఎలా ప్రచారం చేశారంటే ?


 


పార్టీ పెడితే దున్నేస్తారని చెప్పింది ఆయనే - ఆయన చెప్పారంటే ఎన్టీఆర్ చేస్తారంతే !


ఎన్‌.టి.ఆర్‌. రాజకీయ కథల్లో నటించారు. చివరి చిత్రాలన్నీ కుళ్ళు రాజకీయాలపైనా, వ్యవన్గపైనా తిరుగుబాటుచేసే పాత్రలు ధరించినవే. ఆయా చిత్ర సందర్హాలలో అంకురించి అతని మనస్సును తొందరపెడుతున్న భావాలను మొదటిసారిగా ఒక షూటింగ్‌ లో ఎన్‌.టి.ఆర్‌. బయటపెట్టారు.  బెట్‌ డోర్‌ షూటింగ్‌ కోసం మనాలికి   వెళ్ళారు. అక్కడ షూటింగ్‌ లోకేషన్‌ లో బి.వి. మోహన్‌ రెడ్డి అనే మిత్రునితో ఎన్టీఆర్   "తెలుగు ప్రజలు" నన్ను ఇంతగా ఆదరించారు, అభిమానించి అందలం ఎక్కించారు. పేరు ప్రతిష్ట, కీర్తి సిరిసంపదలు అన్నీ  ఇచ్చారు. వారికి నేను ఏమి బదులిచ్చి రుణం తీర్చుకోగలను" అని  వ్యాఖ్యానించారు. బీవీ మోహన్ రెడ్డి మంచి జ్యోతిష్యుడు. ఆయన మాట అంటే ఎన్టీఆర్‌కు గురి. 


 


ఎన్టీఆర్ ప్రసంగం ఇదే :


మొదటిసారి ముఖ్యమంతతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్‌ 1983 జనవరి 9 న లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేషజనవాహిని ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుంది. అసాధారణ విజయాన్ని సాధించిన నాయకుడు .. నోటి వెంట వచ్చిన ప్రతీ మాట అందర్నీ కదిలిందింది. సినిమాటిక్ ప్రసంగం.. ఆయన స్టైల్లో ఉండటం విశేషం


 


కౌంటింగ్ రోజు టెన్షన్ టెన్షన్ ! 


1983 జనవరి 5వ తేదిన జరిగిన పోలింగ్‌ లో తెలుగుదేశం సూపర్‌ హిట్‌ అయింది. నిలుచున్న అబ్యర్లులను చూసి ఎవరూ ఓటు వేయలేదు. ప్రతి ఓటరు తాను ఎన్స్‌టి.ఆర్‌. కే ఓటు వేస్తున్నాననుకుని వేశారు. ప్రతిపక్షం వారి అంచనాలను, ఇతరుల నెగెటివ్‌ అంచనాలను మించి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 203 స్పానాలను గెలుచుకుంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎన్‌.టి.ఆర్‌. నిలబెట్టిన రాజకీయ అనుభవం లేని నాయకులు కూడా గెలిచారు. అభ్యర్తుల్లో మూడు వంతులకు పైగా కొత్తవారే. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో అపూర్వఘట్టం. చాలా నియోజకవర్గాలలో వారెవరో కూడా తెలియని నాయక్తులు గెలిచారు. 


 


పురోహితునిగా ఓ పెళ్లి కూడా చేసిన ఎన్టీఆర్


ఓ పెళ్లికి పురోహితునిగా వ్యవహరించారు ఎన్టీ రామారావు. అచ్చంగా అనుభవం ఉన్న పురోహితునిలా పెళ్లి జరిపించేశారు.


 


తెలుగు రాజకీయాల్లో తొలి సంక్షేమ సంతకం ఎన్టీఆర్


సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.


 


బీసీలకు ఎన్టీఆర్ చేసిన మేలే టీడీపీకి పెట్టని కోట


బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా చేసిన ఎన్టీఆర్ నిర్ణయాలు. అప్పట్లో ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏమిటంటే ?


 


ప్రజలే కుటుంబం అనుకున్న ఎన్టీఆర్ 


పార్టీ పెట్టిన తర్వాత ఇంట్లో శుభకార్యాలకన్నా ప్రజా కార్యక్రమాలకే ఎన్టీఆర్ ప్రాధాన్యం ఇచ్చేవారు.


 


టీడీపీ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ ఫోటోలు 


రాజమండ్రిలో అంగరంగవైభవంగా జరుగుతున్న టీడీపీ మహానాడు లో ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాల్లో పౌరాణిక, సాంఘిక చిత్రాల అరుదైన ఫోటోలతో పాటు రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను కళ్లకు కట్టేలాగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ఇటు ఎన్టీఆర్ అభిమానులను, అటు టీడీపీ కార్యకర్తలకు కన్నుల పండువలా ఉంది.