అన్వేషించండి

Blinking Benefits: అలా చూస్తుండిపోకండి కళ్లుపోతాయ్, రెప్పలు వేయకపోతే అంత నష్టమా?

టీవీ, మొబైల్ లేదా లాప్‌టాప్ స్క్రీన్‌ను అలా చూస్తుండిపోతున్నారా? రెప్పవేయడం మరిచిపోతున్నారా? అయితే, మీకు కలిగే నష్టాలేమిటో చూడండి.

ళ్లు రెప్పలు వేయడం(బ్లింక్ చేయడం) సహజమే. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. రెప్పలు వేయడం వల్ల కళ్లకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ, మీరు మరో విషయం కూడా తెలుసుకోవాలి. కళ్ల రెప్పలు వాటికవే కొట్టుకుంటాయి కదా అని వాటిని అలా వదిలేయొద్దు. ఎందుకంటే.. ఒక్కోసారి మీరు రెప్పవేయడం మరిచిపోతుంటారు. ఔనండి, మీరు టీవీ చూస్తున్నప్పుడో, ఆఫీసు ఫైల్స్ చూస్తున్నప్పుడో, మొబైల్ ఫోన్‌ను స్వైప్ చేసినప్పుడో మీరు రెప్పవేయరు. వాటిని అలా చూస్తూనే ఉండిపోతారు. దాని వల్ల మీ కళ్లు అలసిపోతాయి. కళ్లు క్లీన్ కావు.. పొడిబారిపోతాయి కూడా. కళ్లు రెప్పవేయకపోవడం వల్ల ఇంకా చాలా సమస్యలున్నాయి. అవేంటో చూడండి.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రమం తప్పకుండా రెప్పలు వేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కళ్లు త్వరగా వృద్ధాప్యానికి గురికాకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. వయస్సు పెరిగేకొద్ది కళ్ల వ్యాధులు కూడా పెరుగుతాయి. గ్లాకోమా, కంటి శుక్లం వంటి సమస్యలు ఏర్పడతాయి. కంటి రెప్పలను వేయడం వల్ల చిన్న చిన్న మలినాల నుంచి రక్షణ లభిస్తుంది. కుళ్లను హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే తప్పకుండా రెప్ప వేయాలి. అంటే మీరు గ్యాప్ ఇవ్వకుండా రెప్పలు వేస్తూనే ఉండాలి. 

పొడి కళ్లు, కంటి అలసట, అస్పష్టమైన దృష్టిని నివారించడానికి కంటి రెప్పలు వేయడం తప్పనిసరి. వీలైతే రెప్పల వ్యాయామం చేయాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఇందుకు మీరు రెండు కళ్లను రెండు సెకన్లపాటు మూయండి, మళ్లీ తెరవండి. ఇలా రోజులో కొన్నిసార్లు చేస్తుంటే తప్పకుండా మీ కళ్లు రిలాక్స్‌గా ఉంటాయి. దృష్టి సమస్యలు కూడా రావు. అంతేగాక మీరు ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలను అలా చూస్తుండిపోకుండా.. స్క్రీన్ బ్రేక్ తీసుకోవాలి. 

20-20-20 రూల్ పాటించండి: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే 20-20-20 నియమాలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని 20 సెకన్ల పాటు చూడాలి. దీని వల్ల మీ కళ్లకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. అతి వెలుతురు నుంచి కళ్లను కాపాడేందుకు ‘పోలరైజ్డ్ సన్ గ్లాసెస్’ ధరించాలి. యవ్వనంలో ఉన్నప్పుడే ఇలాంటి గ్లాసెస్ ధరించడం ద్వారా కళ్ల ఆయుష్సును పెంచవచ్చు. ఎందుకంటే.. బాల్యంలోనే కళ్లు అతి నీలలోహిత(UV) కిరణాలకు గురికావడం వల్ల వయస్సు పెరిగిన తర్వాత వేగంగా కంటి సమస్యలు వస్తాయి.  

Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు

Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి

టాప్ హెడ్ లైన్స్

Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
Vandemataram Srinivas : హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
Embed widget