అన్వేషించండి

World Food Safety Day 2022: జాగ్రత్త! ఈ విషయాలు తెలియకపోతే, మీ ఆహారమే మీకు విషమవుతుంది!

మీరు తినే ప్రతి ఆహారం సేఫ్ అనుకుంటున్నారా? కానే కాదు.. మీకు తెలియకుండానే కలుషిత ఆహారాన్ని తింటున్నారు. అది అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు.

రోగ్యంగా ఉండాలంటే ఆహారం తినాలి. అనారోగ్యానికి గురికావాలంటే.. మీరు తింటున్న ఆహారంపై అవగాహన ఉండాలి. ఎందుకంటే, మీరు ఎంతో ఇష్టపడి తినే ఆహారమే ఒక్కోసారి విషం కావచ్చు. అది అనేక వ్యాధులకు సైతం కారణం కావచ్చు. చివరికి మీ ప్రాణాలను కూడా హరించవచ్చు. భయపెడుతున్నాం అనుకోవద్దు. మీకు అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే, ఏటా జూన్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) నిర్వహిస్తోంది.
  
World Food Safety Day ఎందుకు?: ఆహార పదార్థాల ద్వారా వచ్చే ప్రమాదాలను నివారించేందుకు, వాటిని ముందుగానే గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ World Food Safety Day పాటిస్తోంది. WHO నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రతి పది మందిలో ఒకరు ఆహార సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. సురక్షితమైన ఆహారం మంచి ఆరోగ్యానికి చిహ్నం. కానీ, అసురక్షిత ఆహారం అనేక వ్యాధులకు కారణమవుతుంది. తినే ఆహారం సరైనది కాకపోతే పిల్లల్లో ఎదుగుదల, పోషకాల సమస్యలు ఏర్పడతాయి. నాన్-కమ్యూనికేబుల్ లేదా కమ్యూనికేబుల్ వ్యాధులు ఏర్పడతాయి. కొందరిలో మానసిక అనారోగ్యం, ఇతరాత్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను మనం అంచనా వేయలేం. బయటకు సుచిగా, నోటికి రుచిగా అనిపించినా.. కంటికి కనిపించని విషపూరిత పదార్థాలు ఉంటాయి. అయితే, ఈ రోజుల్లో ఫుడ్ సేఫ్టీ అనేది పెద్ద సవాల్‌గా మారింది. ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వరకు - ప్రతి దశలో ఆహారం సురక్షితంగా ఉండాలి. ఏ దశలో నిర్లక్ష్యం వహించినా.. ప్రజలకే ప్రమాదం. 

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2022 థీమ్ ఇదే: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్చిలోనే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం థీమ్‌ను ప్రకటించింది. ‘సురక్షిత ఆహారం, మెరుగైన’ ఆరోగ్యం నినాదంతో ఈ రోజును పాటించనున్నారు.

ఎలా పుట్టింది?: ప్రపంచంలో ‘ఫుడ్ సేఫ్టీ’ ప్రమాదంలో ఉంది. ఈ పరిస్థితిని అలా చూస్తూ వదిలేస్తే.. భవిష్యత్తులో మరింత ముప్పును ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి 2018లో ప్రపంచవ్యాప్తంగా World Food Safety Day పాటించాలని ప్రకటించింది. దీంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)తో కలిసి ప్రపంచ దేశాలతో కలిసి ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీపై ప్రజలకు, సంస్థలకు అవగాహన కల్పించడం, అపరిశుభ్ర, కలుషిత ఆహారం వల్ల సంక్రమించే వ్యాధుల నివారణ, సురక్షిత ఆహారంపై తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నారు. 

Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget