అన్వేషించండి

Valentines Day Wishes : వాలెంటైన్స్ డే విషెష్​ను ఇలా ప్రేమగా చెప్పండి.. వాట్సాప్​లో ఇలాంటి కోట్స్ పెట్టేయండి

Valentines Day 2024 Wishes in Telugu : వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఈ సమయంలో మీ ప్రియురాలు లేదా ప్రియుడికి దూరంగా ఉన్నా.. వారికి మీ ప్రేమ తెలియజేస్తూ.. వాట్సాప్​లో ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి.

Valentines Day Quotes : ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే(Valentines Day 2024) వచ్చేసింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున తమ లవర్స్ లేదా క్రష్​లకు సర్​ప్రైజ్​లు, బహుమతులు ఇస్తూ వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈ సమయంలో మీ పార్టనర్​కి దూరంగా ఉన్నా.. లేదా మీ ప్రియుడు లేదా ప్రేయసిపై ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నా.. వారికోసం మీరు ప్రత్యేకమైన సందేశాలు, కోట్స్ రాసి పంపించవచ్చు.

వాలెంటైన్స్​ వీక్​ (Valentines Week 2024) వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ప్రేమకు గుర్తుగా వాలెంటైన్స్​ డేను వేడుకగా జరుపుకుంటారు. ఓ వ్యక్తి పట్ల తమ ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను తెలుపుతూ.. ప్రియమైనవారికి విషెష్ పంపిస్తారు. అయితే మీ లవర్ లేదా భాగస్వామికి ఎలాంటి విషెష్ చెప్పాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే ఈ విషెష్ మీ కోసమే. వీటిని మీరు వారికి పర్సనల్​గా వాట్సాప్ చేయవచ్చు. లేదంటే మీ ప్రేమను గుర్తించేలా ఓ పోస్ట్ పెట్టవచ్చు. మీరు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి.. వాటికి క్యాప్షన్​గా వీటిని ఉపయోగించవచ్చు. 

*నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయిపోయాను. నువ్వే నా లైఫ్​లాంగ్ వాలెంటైన్​ అని. హ్యాపీ వాలెంటైన్స్ డే స్వీట్ హార్ట్.*

*నీతో ప్రతి రోజు వాలెంటైన్స్​ డేలా గడపాలని.. ప్రతి వాలెంటైన్​ డేకి నీతో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే.*

*నువ్వు లేకపోతే నా లైఫ్​లో ఏమైపోతానో తెలియదు బుజ్జి. నువ్వు నేను ఒకటే అని నా ఫీలింగ్. జీవితాంతం నిన్ను ఇలాగే ప్రేమిస్తాను. ఐ లవ్​ యూ.*

*నిన్ను చూసిన ప్రతిసారి నా మనసులో సీతాకోకచిలుకలు ఎగురుతూనే ఉన్నాయి. నీతో రోజు ప్రేమలో పడిపోతున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్.*

*నా జీవితంలోని బాధను దూరం చేసి నాకు సంతోషాన్నిచ్చావు. ఐ లవ్​ యూ డార్లింగ్.* 

*నా విశ్వంలో నువ్వే సూర్యుడివి, చంద్రుడివి. అంథకారమైన నా జీవితంలో వెలుగునిచ్చావు. హ్యాపీ వాలెంటైన్స్ డే.* 

*మన జీవితాల్లో మరెన్నో వాలెంటైన్స్ డే కలిసి ఇలా జరుపుకోబోతున్నాం. హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్.* 

*నువ్వు నాకే కాదు.. నా కుటుంబసభ్యులందరికీ.. ఫేవరెట్ పర్సన్ అయిపోయావు. నా లైఫ్​లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హ్యాపీ వాలెంటైన్స్ డే.* 

*నా ప్రియురాలికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. నువ్వు నా జీవితాన్ని చాలా కలర్​ఫుల్​గా చేశావు. నీతో నేను ఎంత కంఫర్ట్​బుల్​గా ఉంటున్నానో మాటల్లో చెప్పలేను బుజ్జి. ఐ లవ్​ యూ.* 

*నువ్వు మన రిలేషన్​ని బెటర్​ చేయడానికి పెట్టే ప్రతి ఎఫర్ట్​ని నేను జీవితాంతం గుర్తించుకుంటాను. హ్యాపీ వాలెంటైన్స్ డే.* 

*ప్రేమ మీద నమ్మకం లేని నాకు.. అసలైన ప్రేమంటే ఇది అని రుచి చూపించావు. హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్.* 

*నా బాధని నవ్వుగా మార్చావు.. నా కన్నీళ్లను ఆనంద బాష్పాలు చేశావు.. నా గత జ్ఞాపకాలను మన ఫ్యూచర్​తో నింపేశావు. హ్యాపీ వాలెంటైన్స్ డే.* 

*నా జీవితంలోకి నువ్వు ప్రేమ, ఆనందాన్ని తీసుకువచ్చావు. నా జీవితాన్ని కంప్లీట్ చేసినందుకు నీకు ఎంత ప్రేమనిచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఐ లవ్​ యూ.*

*నిన్ను చూసినా.. నీతో మాట్లాడినా.. నాకు నేను కొత్తగా అనిపిస్తూ ఉంటాను. నన్ను ఇంత స్పెషల్​గా మార్చిన నీకు జీవితాంతం తోడుగా ఉంటాను. హ్యాపీ వాలెంటైన్స్ డే.* 

Also Read : కిస్​ డే చరిత్ర, ప్రాముఖ్యత ఇదే.. మరి మీ కిస్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Kangana Ranaut: హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Embed widget