IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Viral Video: ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇలాగే ఉంటది మరి, వేదికపైనే వధూవరుల ఫైటింగ్

పెళ్లంటే నూరేళ్ల పంట కానీ ఇష్టం లేని పెళ్లి చేస్తే అది పంట కాదు, పెద్ద మంట. అందుకు ఈ వధూవరులే ఉదాహరణ.

FOLLOW US: 

పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించిన విషయంగానే ఇప్పటికీ చూసేవాళ్లు ఎంతోమంది.కానీ చేసుకున్న మనుషులకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోతే వారి జీవితమంతా కష్టాలమయమే. అందుకే పెద్దలకు నచ్చి పెళ్లి చేసే కన్నా, పిల్లలకు నచ్చిందో లేదో తెలుసుకుని పెళ్లి చేయమని చెబుతారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. కానీ ఇప్పటికీ చాలా చోట్ల బలవంతపు పెళ్లిళ్లు, ఇష్టంలేని పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లికి ముందు లేని ఇష్టం పెళ్లి తరువాత ప్రేమగా మారుతుందనుకోవడం భ్రమే, అది కోపంగా మారే అవకాశం కూడా ఎక్కువే. అందుకు ఈ వధూవరులే ఉదాహరణ. పెళ్లి రోజే వేదికపైనే ఫైటింగ్ కు దిగింది ఈ జంట. వారిద్దరికీ అది ఇష్టంలేని పెళ్లి అని స్పష్టంగా తెలిసిపోతోంది.  వారిద్దరి పెళ్లి ఫైటింగ్ వీడియో వైరల్ గామ మారింది. 

వీడియోలో ఉన్న ప్రకారం వధూవరులిద్దరూ స్టేజిపై ఉన్నారు. పెళ్లితంతు జరుగుతోంది. వారి పేర్లు, ఊర్లు తెలియదు కానీ ఉత్తర భారతదేశానికి చెందిన వారని  పెళ్లి తంతును బట్టి అర్థమవుతోంది. వేదికపై వధులు స్వీట్ తినిపించేందుకు ప్రయత్నిస్తుంటే, వరుడు ఆ విషయాన్ని గమనించకుండా వేరే వారిపై సీరియస్ అవుతున్నాడు. విసుగొచ్చిన వధువు ఆ స్వీట్‌ను కోపంగా వరుడు ముఖానికి రాసేసింది. కోపం వచ్చిన వరుడు, వధువు చెంప పగులగొట్టాడు. ఆమె ఊరుకుంటుందా ఆమె అతనిపై విరుచుకుపడింది. వధూవరులు అలా కొట్టుకోవడం చూసి ఎవరో  వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇలాగే ఉంటదంటూ కామెంట్లు వెల్లువలా వచ్చాయి.

View this post on Instagram
 
A post shared by Sunil Grover (@whosunilgrover)

Also read: మెన్‌స్ట్రువల్ కప్ చూసి భయపడకండి, దాన్ని వాడడం చాలా సులువు

Also read: వినూత్నంగా ఆవులకూ ఫేస్ మాస్క్‌లూ, వాటి నుంచి వచ్చే విషవాయువును అడ్డుకోవడానికే ఇదంతా

Also read: పోషకాలు నిండుగా క్యారెట్ లడ్డూ, తింటే ఎంత ఆరోగ్యమో

Published at : 01 May 2022 08:12 PM (IST) Tags: Viral video Viral news Bride and Groom Trending News

సంబంధిత కథనాలు

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

టాప్ స్టోరీస్

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!

Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు

Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్