అన్వేషించండి

Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే

Professor of Practice : 15 ఏళ్ల అనుభవం ఉంటే PhD లేకున్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవ్వొచ్చని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం. పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PhD, NET లేకుండానే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా మారే కొత్త విధానం.
  • జానపద గాయని మాలిని అవస్థిని 'Professor of Practice'గా నియమించారు.
  • రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉన్నవారు దీనికి అర్హులు.
  • విద్యార్థులకు వాస్తవ ప్రపంచ జ్ఞానం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుంది.

Professor Without NET or PhD : ఈ మధ్యకాలంలో విద్య అనేది కేవలం పుస్తకాలకు పరిమితం కాలేదు. అందుకే విద్యార్థులను వాస్తవ ప్రపంచంలో ఉంటూ నాలెడ్జ్ పెంచుకునేలా సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ఆలోచనతోనే ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించారు. దీనిలో భాగంగా PhD, NET వంటి డిగ్రీలు లేకుండా కూడా విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్లుగా మారవచ్చు. అందుకు ప్రసిద్ధ జానపద గాయని మాలిని అవస్థిని ఒక ఎగ్జాంపుల్. ఆమెను తాజాగా 'Professor of Practice'గా నియమించారు. దీనితో ఈ కొత్త వ్యవస్థపై చాలామందిలో ఆసక్తి పెరిగింది.

మాలిని అవస్థి జర్నీ..


Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే

జానపద సంగీత ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న మాలిని అవస్థిని మీరట్ విశ్వవిద్యాలయంలో 'Professor of Practice'గా ఎంపికయ్యారు. ఆమెకు జానపద సంగీతంలో సంవత్సరాల తరబడి అనుభవం ఉంది. ఆమె తన కళతో దేశ, విదేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నియామకం విద్యార్థులకు పుస్తకాలతో పాటు వాస్తవ వేదిక అనుభవాన్ని కూడా అందిస్తుంది. అంటే ఇప్పుడు విద్య అనేది కేవలం సిద్ధాంతానికి మాత్రమే పరిమితం కాదని ఆమె జర్నీ నిరూపించింది.

'Professor of Practice' అంటే..

'Professor of Practice' అనేది ఒక ప్రత్యేక పదవి. ఇది ఎవరైనా వారి రంగంలో చాలా కాలంగా పనిచేస్తూ, ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అటువంటి వ్యక్తులు PhD లేదా NET వంటి సాంప్రదాయ డిగ్రీలను కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారి అనుభవాన్నే అతిపెద్ద అర్హతగా పరిగణిస్తారు. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. విద్యార్థులను సిద్ధాంతంతో మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ అనుభవంతో కూడా అనుసంధానించడం. ఇది విద్య ప్రమాణం, ఉపయోగం రెండింటినీ మెరుగుపరుస్తుంది.

Professor of Practice ఎలా కావచ్చు?

ఈ పదవికి అత్యంత ముఖ్యమైన విషయం అనుభవం. ఎవరైనా తమ రంగంలో దాదాపు 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉంటే.. వారు దీనికి అర్హులు కావచ్చు. మీరు కళలు, మీడియా, వ్యాపారం, సైన్స్ లేదా ఏదైనా రంగంలో ఉన్నా.. మీరు మీ పనిలో నిపుణులైతే.. ఈ అవకాశం మీ కోసం వేచి ఉంటుంది.

ఎందుకు ప్రారంభించారంటే..

విద్యార్థులు తరచుగా పుస్తకాల నుంచి చదువుకుంటారు. కానీ వాస్తవంలో పని చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి దీనిని ప్రారంభించారు. దీని లక్ష్యం ఏమిటంటే.. విద్యార్థులు వారి ఇండస్ట్రీకి సంబంధించిన వాస్తవ సమాచారాన్ని పొందుతూ.. ఉద్యోగం కోసం కూడా బాగా సిద్ధం కావాలి.

విద్యార్థులకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే..

  • అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. విద్యార్థులు నేరుగా నిపుణుల నుంచి నేర్చుకునే అవకాశం పొందుతారు.
  • ఉద్యోగంలో ఉపయోగపడే విషయాలను వారికి బోధిస్తారు. ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి.
  • అంతేకాకుండా కొత్త ఆలోచనలు, స్టార్టప్‌ల ఆలోచనలు కూడా విద్యార్థుల్లో బలపడతాయి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget