అన్వేషించండి

Oats Recipe: పోషకాల పుట్ట ఓట్స్ ఆమ్లెట్, ఎలా చేయాలంటే

ఓట్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే గుడ్డులో కూడా ఎన్నో పోషకాలు లభిస్తాయి.

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. ఉదయం మనం తినే ఆహారం ఎంత శక్తివంతమైనది తింటే ఆ రోజంతా అంత ఉత్సాహంగా ఉంటుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ మానవద్దని, పోషకాలతో నిండిన ఆహారాన్ని తినమని సూచిస్తారు వైద్యులు. ఓట్స్ ఆమ్లెట్ శరీరానికి అవసరమయ్యే అన్నీ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది.ఓట్స్‌లో రోగనిరోధక శక్తి ని పెంచే పోషకాలు ఉంటాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతే కాదు డయాబెటిక్ రోగులు ఓట్స్ ను ఆహారంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుడ్డులో కూడా  ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. బి విటమిన్లు, డి విటమిన్ కూడా లభిస్తుంది. పచ్చసొనలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం. రక్తహీనత రాకుండా ఇది అడ్డుకుంటుంది. గుడ్డులో ఉండే ల్యూటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. పక్షవాతం వచ్చే అవకాశం కూడా 12 శాతం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఇక్కడ వివరించాం చూడండి. 

కావాల్సిన పదార్థాలు
ఓట్స్  - ఒక కప్పు
పాలు - అరకప్పు కప్పు
గుడ్డు - మూడు
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ తరుగు - మూడు స్పూనులు
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూనులు
కొత్తిమీర తరుగు- ఒక స్పూను
క్యారెట్ తురుము - రెండు స్పూనులు
పసుపు - చిటికెడు

తయారీ ఇలా
1. ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. 
2. ఇందులో తగినన్ని పాలు, కాస్త నీళ్లు చేర్చి దోశెల పిండిలా జారేలా కలుపుకోవాలి. 
3. పిండి కలుపుకున్నాక ఓ పదినిమిషాల మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 
4. ఈలోపు ఒక గిన్నెలో గుడ్లు కొట్టి స్పూనుతో గిలక్కొట్టాలి. 
5. అందులో మిరియాల పొడి, కాస్త పసుపు, ఉప్పు వేసి మళ్లీ బాగా గిలక్కొట్టాలి. 
6. ఓట్స్ దోశెల పిండిలో గుడ్లు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. 
7. ఉల్లి తరుగు, కొత్తి మీర తరుగు, పచ్చి మిర్చి తరుగు , క్యారెట్ తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. 
8. పెనంపై నూనె వేసి ఆమ్లెట్ లా వేసుకోవాలి. 
9. రెండు వైపులా బాగా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి. దీన్ని చట్నీ లేకుండా తిన్నా చాలా బావుంటుంది.  

Also read: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Also read: తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయా? అయితే ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget